Flipkart కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు.
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FLIPKART ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Software Development Engineer-1 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జాబ్ లొకేషన్ : Pan India.
డిపార్ట్మెంట్ : మీరు ఈ ఉద్యోగానికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
స్కిల్స్ : స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. Java/ C / C++ / Ruby ప్రోగ్రామ్మింగ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి మీకు.
ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
ట్రైనింగ్ లో జీతం : Intern Stipend : 1,00,000/- (Per month)+ 2200 (Meal Card) + 2 way flight tickets + 15 రోజులు హోటల్ + Accommodation ఇస్తారు.
తర్వాత జీతం : 32,57,000 ( Base salary 18 LPA+ 1.8LPA Variable +3 laks JB, 3laks RB +1.69 Other benefits etc…
కంపెనీ బెనిఫిట్స్ :
వర్క్ చేయడానికి కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు.
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here
Follow WhatsApp Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.