Private Jobs

Foundever హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాలు 2025 | Latest Hyderabad Walk in interviews

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Foundever ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process & Customer Support జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Amazon లో ఉద్యోగాలు

AIASL ఎయిర్ పోర్ట్ లో భారీగా ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలు

జాబ్ వివరాలు :

ఈ Foundever కంపెనీలో మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఆఫీసు లొకేషన్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది.

మొత్తం 100+ ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం :

Freshers- 2.95 LPA = 18,000/- inhand.

Experience -3.6 LPA = 22,500/- inhand.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

మీ యొక్క వయస్సు 20-38 years మధ్య ఉండవలెను.

Airport Govt Jobs

స్కిల్స్ :

ఈ కంపెనీలో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ కేర్ ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి US వాయిస్ ప్రాసెస్, బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ మరియు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.

ఇతర వివరాలు :

షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ కింద పని చేయాల్సి ఉంటుంది.

వర్క్ : వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది. వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.

ట్రాన్స్పోర్ట్ : 2-way cab ఫెసిలిటీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.

బోనస్ : మీ పనితనం బట్టి బోనస్ కూడా చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ రౌండ్స్ :

20th May to 24th May 2025.

HR Round, Voice & Accent Round & Operations Round.

కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

Official Notification : Click Here

Join Telegram Group Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “Foundever హైదరాబాద్ ఆఫీసులో ఉద్యోగాలు 2025 | Latest Hyderabad Walk in interviews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *