నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు 2025 హైదరాబాద్ లో
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✍️ప్రోగ్రామ్ వివరాలు:
కోర్సు పేరు: BPO, Basic Computer Skills, Communication Skills, Interview Skills.
కోర్సు సమయం: 3-నెలలు పాటు ట్రైనింగ్ ఉంటుంది.
విద్య అర్హతలు: 10th Class పాస్ అయ్యి ఉంటే చాలు ప్రతి ఒక్కరూ జాయిన్ అవచ్చు.
వయస్సు: 18 నుండి 30 Years లోపు ఉండవలెను.
సంస్థ బెనెఫిట్స్:
- ఉచిత జాబ్ ట్రైనింగ్,
- ఉచిత స్టడీ మెటీరీయల్,
- ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు,
- ట్రైనింగ్ తర్వత ఉద్యోగాలు ఇప్పిస్తారు.
సమర్థనం సంస్థ హైదరాబాద్: రోడ్డు నెంబర్-5సి, ఇంద్రప్రస్థ కాలనీ, ఆనందనగర్, బండ్లగూడ, నాగోల్, ఉప్పల్, హైదరాబాద్.
Contact Number: 6364867804 & 6364863218