హైదరాబాద్ సాఫ్ట్వేర్ కోర్సు ఉచిత శిక్షణ | Free Python Course Training In Hyderabad
హైదరాబాద్ లో ఉన్న బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మరియు వ్యవస్థాపకత డెవలప్మెంట్ సంస్థ నుండి ఉచితంగా ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా సాఫ్ట్వేర్ కోర్సు(Python) ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ కోర్సు ని ఫ్రీ గా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం BIRED సంస్థలో రాజేంద్రనగర్ హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ నుండి ఈ కోర్సుని ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సంస్థ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్న వివిధ బ్యాంక్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నారు.
కోర్సు వివరాలు :
కోర్సు పేరు : | విద్య అర్హత : | వయస్సు : | ట్రైనింగ్ : |
Python ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ | ఇంటర్ మరియు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. | 19-35 Years | 30 రోజులు |
ట్రైనింగ్ వివరాలు :
- ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.
- ఎవరు అయితే లేడీస్ మరియు జెంట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు.
- ట్రైనింగ్ తేదీ : 16-12-2024 నుండి 24-01-2025 వరకు ట్రైనింగ్ ఉంటుంది.
- ఈ ట్రైనింగ్ మనకి ఆన్లైన్ ద్వారా 30 రోజులు నేర్పిస్తారు.
- ఆదివారం మరియు పబ్లిక్ సెలవు ఉంటుంది.
- మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- కాలేజీ కి వెళ్తున్న స్టూడెంట్స్ ఈ ట్రైనింగ్ కి అర్హులు కాదు.
- ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్ :
- అర్హతకి సంబంధించిన సర్టిఫికేట్ లైక్ 10th, ఇంటర్, డిప్లొమా లేదా డిగ్రీ.
- Two పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి.
- అడ్రసు ప్రూఫ్ via రేషన్ కార్డ్ లేదా వోటర్ కార్డ్
- ఆధార్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం :
మీరు అప్లికేషన్ ఫామ్/రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఈ సంస్థ వాళ్ళు మీకు కాల్ చేసి ఒక చిన్న ఇంటర్వ్యూ తీస్కొని అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తారు లేదా మీ మొబైల్ కి మెసేజ్ చేస్తారు. అయితే అప్లై చేసిన తర్వాత మీ మొబైలు మీ దగ్గర ఉంచండి.
అప్లై చేసే విధానం :
ఈ ట్రైనింగ్ ల్ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు Official BIRED వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మీరు 29-11-2024 నుండి 14-12-2024 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
- మీ పూర్తి పేరు వివరాలు
- మీ పూర్తి అడ్రస్ వివరాలు
- ఈమెయిల్ మరియు మొబైల్ వివరాలు
- అర్హత మరియు వయస్సు వివరాలు
- SC, ST, BC, Other అర్హులు.
- అప్లికేషన్ ఫామ్ కోర్సు సెలెక్ట్ చేసుకోండి.
- పైన ఉన్న పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లై చేసుకోండి.
Notification Pdf : Click Here
Registration Link : Click Here