Free Railways Jobs Training in Hyderabad |ఆంధ్ర-తెలంగాణ స్టూడెంట్స్ కి రైల్వే ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
హలో ఫ్రెండ్స్ రైల్వే ఉద్యోగాలు కోసం ప్రిపేర్ అవుతున్న మరియు సాధించడానికి కావాల్సిన జాబ్ ట్రైనింగ్ కి పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్ మరియు రాంకీ ఫౌండేషన్ మరియు ఇతర ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ కి ఫ్రీ కోచింగ్ అందిస్తున్నారు.
రైల్వే లో ఉద్యోగం పొందటానికి 3 నుంచి 4 నెలల పాటు అన్నీ విధాలుగా ట్రైనింగ్ కి నిరుద్యోగ యువతి మరియు యువతకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెల 20th నాడు అర్హత (Eligibility Test) అనేది నిర్వహిస్తున్నారు.
ఈ అర్హత పరీక్షలో పాస్ అయిన స్టూడెంట్స్ కి మరియు నిరుద్యోగులకు ఉచిత భోజనం, వసతి, కోచింగ్ (ట్రైనింగ్) అనేది ఇస్తారు. రెండు తెలుగు స్టేట్స్ లో వివిధ నగరాల్లో అర్హత పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. అర్హత పరీక్షకు హాజరు కావాల్సిన వారు ముందుగా మీ పేర్లు ఈ నెల 17th ఏప్రిల్ 2025 నాడు వరకు రిజిస్టర్ చేసుకోవాలి. ఆసక్తి గాల వారు పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ చానెల్ మరియు 9515658033 నెంబర్ కి సంప్రదించండి అని చూచించారు. పైన ఉన్న నెంబర్ కి ఆఫీసులో టైమ్ లో మాత్రమే కాల్ చేయండి. Thank You.
I’m interested