Free Training Free Job Placements in Hyderabad 2025
మన హైదరాబాద్ లో ఉన్న బ్యాంకర్ల గ్రామీణ మరియు డెవలప్మెంట్ సంస్థ ద్వారా నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కోర్సు వ్యవది :
ఈ ఫ్రీ ట్రైనింగ్ కోర్సులు మనకి 45 రోజుల నుండి 4 నెలల పాటు హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ లో ఉంటుంది.
- 03-07-2025 నుండి కోర్సు స్టార్ట్ అవుతుంది.
👉కోర్సు &స్కిల్స్ :
- 1. MS-Office
- 2. Refrigerator &AC
- 3. Electrician
👉విద్య అర్హత :
ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏదైనా అర్హత ఉన్న సరే అప్లికేషన్ చేసుకోయవచ్చు.
- 10th, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ (పాస్ /ఫెయిల్) అప్లికేషన్ చేసుకోయవచ్చు.
- Gender : Female
👉డాక్యుమెంట్స్ :
- ఆధార్ కార్డ్.
- రేషన్ కార్డ్ /పాన్ కార్డ్.
- విద్య అర్హతల సర్టిఫికేట్.
- బ్యాంక్ పాస్ బుక్ సర్టిఫికేట్ ఉండాలి.
Official Website : Click Here Register Here
Registration Link : Click Here 👇
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకో
Thank you for giving opportunity