Fresh Prints కంపెనీలో Business Development Associate ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Fresh Prints ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Development Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. హైదరాబాద్ లొకేషన్ లో నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
వర్క్ ఏం చేయాలి :
డెవలప్ అవుట్ బౌండ్ సేల్స్ మరియు మార్కెట్ టార్గెట్ వయ టెక్స్ట్, ఈమెయిల్, కాల్స్ మరియు ఇతర ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
ఫీల్డ్ response మరియు క్రాస్ సెల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
సేల్స్ సంబంధించిన క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది.
మార్కెట్ రిసెర్చ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
డెవలప్, మోనిటర్ సేల్స్ స్ట్రాటజీ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఏదైన డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
1+years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సేల్స్ ,కస్టమర్ సర్విస్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ లేదా ఆపరేషన్ మీద వర్క్ చేసి ఉండాలి.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు కాపీ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
ఇంగ్షీషు fluency ఉండవలెను.
వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
వర్కింగ్ అవర్స్ : 8 AM- 5 Pm.
జీతం :
ఈ ఉద్యోగానికి $700 డాలర్స్ base+ $80 నైట్ షిఫ్ట్ అలవెన్సు ఇస్తారు.
కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here