Fresh Prints Work From Home Jobs 2025 |Latest Private Company WFH Jobs
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Fresh Prints ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో Sales & Training Associate మరియు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
12th Pass సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద సేల్స్ & ట్రైనింగ్ అసోసియేట్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
👉Sales & Training Associate :
- పోస్ట్ : సేల్స్ & ట్రైనింగ్ అసోసియేట్ రోల్.
- వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
- జీతం : 58,800/ రూపాయల జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ నుండి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- Pass out : 2021 నుండి 2024 లో పాస్ అయిన వాళ్ళు ఎవరయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఎవరయినా సరే అప్లై చేసుకోవచ్చు.
- 0-1 years పాటు సేల్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ సేల్స్ స్కిల్స్, సేల్స్ ఫోర్స్ స్కిల్స్ ఉండాలి. ఎక్సెల్ మరియు అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
- జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
- టైమింగ్ : 7:30 pm to 4:30 am వరకు పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : సోమవారం నుండి శుక్ర వారం వరకు పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ బెనిఫిట్స్ : నైట్ షిఫ్ట్ అలవెన్సు, హెల్త్ ఇన్షూరెన్స్, లెర్నింగ్ ఆపర్చునిటీ ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
👉Email Marketing Coordinator :
- పోస్ట్ : ఈమెయిల్ మార్కెటింగ్ Coordinator.
- వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
- జీతం : 61.300/ రూపాయల జీతం చెల్లిస్తారు. మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ నుండి డిప్లొమా/ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- Pass out : 2021 నుండి 2024 లో పాస్ అయిన వాళ్ళు ఎవరయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఎవరయినా సరే అప్లై చేసుకోవచ్చు.
- 0-3 years పాటు సేల్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ collaboration స్కిల్స్, మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండవలెను.
- జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
- టైమింగ్ : 12:30 to 9:30 వరకు పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : సోమవారం నుండి శుక్ర వారం వరకు పని చేయాల్సి ఉంటుంది.
బిజినెస్ జాబ్ వివరాలు :
- పోస్ట్ : బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్
- వర్క్ : ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.
- జీతం : 65,520/ రూపాయల జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- Pass out : 2021 నుండి 2024 లో పాస్ అయిన వాళ్ళు ఎవరయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఎవరయినా సరే అప్లై చేసుకోవచ్చు.
- 0-3 years పాటు సేల్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ సేల్స్ స్కిల్స్, సేల్స్ ఫోర్స్ స్కిల్స్ ఉండాలి.
- జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
- టైమింగ్ : 6:30 pm -3:30 am వరకు పని చేయాల్సి ఉంటుంది.
- షిఫ్ట్ : సోమవారం నుండి శుక్ర వారం వరకు పని చేయాల్సి ఉంటుంది.
Free Training & Free Jobs
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Sales & Training Link : Click Here
Email Marketing : Click Here
Business Apply Link : Click Here
Follow Insta Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I want job
I’m interested
Apply Online