Private JobsWork From Home Jobs

Fresh Prints Work From Home Jobs Telugu |Work From Home Jobs 2024

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FreshPrints ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో కస్టమర్ సర్విస్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

Fresh Prints ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి కస్టమర్ సర్విస్ అసోసియేట్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఆపరేషన్ టీం లో పని చేయాల్సి ఉంటుంది.

అర్హత :

ఈ కంపెనీ ఉన్న ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. 1-5 years పాటు కస్టమర్ సర్విస్ లో పని చేసి ఉండాలి. లేదా కనిషం 1 year పాటు హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ లైక్ ఫ్రెష్ డెస్క్ ఆర్ జెన్ డెస్క్ మీద పని చేసి ఉన్న మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా కస్టమర్ సర్విస్ లేదా చాట్ బేస్డ్ కస్టమర్ పనితనం ఉన్న అప్లై చేసుకోవచ్చు.

జీతం (Salary) :

ఈ ఉద్యోగానికి మీకు నెలకి జీతం Rs. 33,200/- నుండి Rs. 58,100/- వరకు జీతం చెల్లిస్తున్నారు.

  • ఇది ఒక Work From Home జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు.
  • టైమ్ : 6:30pm to 3:30 am వరకు పని చేయాల్సి ఉంటుంది.
  • Monday to Friday వరకు పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండాలి.
  • neutral అసెంట్ తో ఉండాలి.
  • ప్రాజెక్టు లో ఏదైనా వర్క్ ఇచ్చిన చేసేటట్టు ఉండాలి.
  • గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండవలెను.
  • గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంగ్షీషు మాట్లాడటం వచ్చి ఉండాలి.
  • గుడ్ టైపింగు స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.

వర్క్ ఏం చేయాలి :

  • ఫీల్డ్ ఇంబౌండ్ కస్టమర్ కాల్స్, టెక్స్ట్, చాట్ మరియు కంపెనీ కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీకి సంబంధించిన కస్టమర్ మరియు క్లయింట్ తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఉన్న సమస్యకు మనం ఆన్సర్ లేదా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్నల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ బట్టి వివిధ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • మీ అప్డేట్ రెస్యూమే ఉండాలి.
  • అన్నీ రకాల మార్కుల మేమో ఉండవలెను.
  • వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
  • ఇతర కొన్ని పర్సనల్ డీటైల్స్ ఉండవలెను.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Notification & Apply Link : Click Here

11 thoughts on “Fresh Prints Work From Home Jobs Telugu |Work From Home Jobs 2024

Leave a Reply to Rayidi Tony Revanth Cancel reply

Your email address will not be published. Required fields are marked *