FSSAI నుండి జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నారు |FSSAI Internship Training With 10,000 Stipend
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FSSAI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి 2-6 నెలల Internship జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ వివరాలు :
ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 2-6 నెలల పాటు సమ్మర్ ఇంటెన్షిప్ అనే ప్రోగ్రామ్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ వివరాలు : | తేదీలు : |
అప్లై ప్రారంభం తేదీ : | 17 డిసెంబర్ 2024 |
చివరి తేదీ : | 27 డిసెంబర్ 2024 |
Shortlist తేదీ : | డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో |
జాయినింగ్ తేదీ : | జాయినింగ్ తేదీ మీకు చెప్పడం జరుగుతుంది. |
విద్య అర్హత :
మీరు పైన ఉన్న ఇంటర్న్షిప్ లో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- ఫుల్ టైమ్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అర్హులు.
- గ్రాడ్యూయేట్ డిగ్రీ/ BTech/ BE స్టూడెంట్స్ అర్హులు.
- బిజినెస్ మ్యానేజ్మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ అర్హులు.
- PG డిప్లొమా లేదా డిగ్రీ బ్రాంచ్ మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ అప్లై.
- BTech ఓన్లీ 3rd & 4th స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవాలి.
- ఇతర విద్య అర్హత ఉన్న స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ట్రైనింగ్ సమయం :
ఈ సంస్థలో ముందుగా ఈ ఇంటర్న్షిప్ కి మొదటగా 2 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత వర్క్ బట్టి అది 6 నెలల వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంటరెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
జీతం (Stipend) :
ఈ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ సమయంలో మీకు జీతం నెలకి Rs.10,000/- చెల్లించడం జరుగుతుంది.
అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి జాబ్ వివరాలు చూసి దాని తర్వాత మీరు అర్హులు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడండి.
Notification : Notification
Apply Link : Click Here