Genpact కంపెనీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉద్యోగాలు |Genpact Company Jobs In Hyderabad 2025
Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Backend Operations జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉Meeting Details :
- Role : Technical Support Roles.
- Date : 2nd April-2025. # 12:30pm to 1:30pm.
- MS Teams ID: 471 325 341 330
- MS Teams Passcode: Vp3nQ6WA.
👉కంపెనీ వివరాలు :
ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మరియు సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ. ఈ కంపెనీ మన ఉప్పల్,హైదరాబాద్ బ్రాంచ్ నుండి వర్చుయల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో International Chat Process అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆర్డర్ టు కాష్ రోల్ మరియు ప్రాసెస్ అసోసియేట్ డిపార్ట్మెంట్ నుండి భర్తీ చేస్తున్నారు.
- మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ (గ్రాడ్యుయేషన్) Graduation in any discipline (Pref B.Tech or any other tech/non-tech degree with computer పాస్ అయ్యి ఉండాలి.
👉జీతం :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి జీతం నెలకి Rs 20,000/- వరకు చెల్లిస్తారు.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ ఇంగ్షీషు లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ అకౌంటింగ్ మీద స్కిల్స్ ఉండాలి.
- వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద US షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
👉వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కస్టమర్ కి కాల్ చేసి మాట్లాడటం వంటి వర్క్ చేయాలి.
- కస్టమర్ ఈమెయిల్/ ఫాక్స్ ఇన్వాయిస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ చివరి ప్రాసెస్ వరకు కస్టమర్ కి టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
- ప్రాసెస్ కాష్ అప్లికేషన్స్ మీద పని చేయాలి.
- కస్టమర్/ ఇంటర్నల్ కస్టమర్ క్వెషన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- వివిధ కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- పని ఏం చేయాలి కూడా మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
👉ఇంటర్వ్యూ వివరాలు :
Note* The interview would be happening on Teams app. Please download the Teams app to join the meeting.
Join Our Telegram Group
Notification Link : Click Here
Join WhatsApp Group : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I have good communication skills
tomorrow attend the interview
sir me contact number send sir
just read the article and apply
Job
Job
apply online noww
I’m interested sir
I want to apply
read the article and apply
Iam interested
Job
just read the article and apply