Private Jobs

Genpact కంపెనీలో ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ |Genpact Company Online Walk In Interviews In Hyderabad 2025

మన హైదరాబాద్ లొకేషన్ లో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Collections-Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

సంస్థ పేరు :

ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మరియు సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ. ఈ కంపెనీ మన ఉప్పల్,హైదరాబాద్ బ్రాంచ్ నుండి వర్చుయల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Meeting Details :

  • MS Teams Id : 448 458 965 346
  • Passcode : 2ya2Mi3B
  • Date : 3rd April 2025.
  • Time 11:30 to 1Pm.
  • Location : Uppal, Hyderabad.
  • Shifts : Night shift.

AAI Airport Jobs

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆర్డర్ టు కాష్ రోల్ మరియు ప్రాసెస్ అసోసియేట్ డిపార్ట్మెంట్ నుండి భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యూయేట్ (డిగ్రీ) లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. మీరు కామర్స్ డొమైన్ లో పాస్ అయ్యి ఉండాలి.

ముఖ్యమైన వివరాలు :

  • జాబ్ రోల్ : టెక్నికల్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, అసోసియేట్, నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ/ఫ్రెషర్స్ అటండ్ అవచ్చు.

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కి సంబంధించిన మేకింగ్ కలెక్షన్ కాల్స్ టు కస్టమర్ ఈమెయిల్ మరియు ఇన్వాయిస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కి సంబంధించిన కాష్ అప్లికేషన్స్ ని మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
  • ప్రాసెస్ కాష్ అప్లికేషన్ ఫంక్షన్ మరియు డైలీ రిసీట్ మీద వర్క్ చేయాలి.
  • కస్టమర్ మరియు ఇంటర్నల్ కస్టమర్ ని ఫాలో అప్ చేయడం.
  • ఆర్డర్ టు మ్యాచ్ కస్టమర్ బుక్స్,వాలిడ్ క్రెడిట్స్ మరియు దేబిట్స్ కార్డ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు వర్బల్ & రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ అకౌంటింగ్ స్కిల్స్/ నాలెడ్జ్ ఉండాలి.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు US షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ సక్సెస్ మరియు ఆపరేషన్ స్కిల్స్ ఉండాలి.

Join Our WhatsApp Group

ఇంటర్వ్యూ తేదీ :

ఈ ఉద్యోగానికి రేపు 25th Jan 2025 తేదీ నాడు డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కి మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా అటండ్ అవచ్చు. టైమింగ్ వచ్చేసి 12:00 am నుండి 02:00 వరకు అటండ్ అవ్వచ్చు మరియు ఇంటర్వ్యూ జరుగుతుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
  • మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.

Meeting Details Here: Click Here

Join Telegram Group Link : Click Here

Follow WhatsApp Job Page : Click Here

3 thoughts on “Genpact కంపెనీలో ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ |Genpact Company Online Walk In Interviews In Hyderabad 2025

Leave a Reply to MADDELA PUSHPARANI Cancel reply

Your email address will not be published. Required fields are marked *