Private Jobs

Genpact Mega Online Drive For Freshers Jobs In Hyderabad |రేపు మీ మొబైలు ద్వారా ఇంటర్వ్యూ

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ మరియు సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ. ఈ కంపెనీ మన ఉప్పల్,హైదరాబాద్ బ్రాంచ్ నుండి వర్చుయల్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆర్డర్ టు కాష్ రోల్ మరియు ప్రాసెస్ అసోసియేట్ డిపార్ట్మెంట్ నుండి భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా ఒక గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యూయేట్ (డిగ్రీ) లేదా పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు. మీరు కామర్స్ డొమైన్ లో పాస్ అయ్యి ఉండాలి.

వర్క్ ఏం చేయాలి :

  • కంపెనీ కి సంబంధించిన మేకింగ్ కలెక్షన్ కాల్స్ టు కస్టమర్ ఈమెయిల్ మరియు ఇన్వాయిస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ కి సంబంధించిన కాష్ అప్లికేషన్స్ ని మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
  • ప్రాసెస్ కాష్ అప్లికేషన్ ఫంక్షన్ మరియు డైలీ రిసీట్ మీద వర్క్ చేయాలి.
  • కస్టమర్ మరియు ఇంటర్నల్ కస్టమర్ ని ఫాలో అప్ చేయడం.
  • ఆర్డర్ టు మ్యాచ్ కస్టమర్ బుక్స్,వాలిడ్ క్రెడిట్స్ మరియు దేబిట్స్ కార్డ్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు వర్బల్ & రైటింగ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ అకౌంటింగ్ స్కిల్స్/ నాలెడ్జ్ ఉండాలి.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు US షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • కస్టమర్ సక్సెస్ మరియు ఆపరేషన్ స్కిల్స్ ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ :

ఈ ఉద్యోగానికి రేపు 16-డిసెంబర్-2024 తేదీ నాడు డైరెక్ట్ గా ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కి మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా అటండ్ అవచ్చు. టైమింగ్ వచ్చేసి 11:00 am నుండి 01:00 వరకు అటండ్ అవ్వచ్చు మరియు ఇంటర్వ్యూ జరుగుతుంది.

పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగానికి మీరు ఉప్పల్, హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర వివరాలు :

  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
  • మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
  • మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
  • మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
Notification : Click Here

10 thoughts on “Genpact Mega Online Drive For Freshers Jobs In Hyderabad |రేపు మీ మొబైలు ద్వారా ఇంటర్వ్యూ

Leave a Reply to rajeshbusiness54@gmail.com Cancel reply

Your email address will not be published. Required fields are marked *