GMR Hyderabad Aviation Job Recruitment 2024 | Data Scientist Intern Jobs |Skyroot Aerospace job recruitment 2024
నిరుద్యోగులకి గొప్ప అవకాశం ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Skyroot Aerospace & GMR Hyderabad Aviation SEZ Limited సంస్థ నుండి డేటా సైంటిస్టు ఇంటర్న్-సాఫ్ట్వేర్&Inward క్వాలిటి ఇన్స్పెక్టర్-ఎలక్ట్రానిక్ మరియు మెటీరీయల్ ఇంజనీర్ అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ ఉద్యోగాలను ప్రైవేట్ రంగ సంస్థ Skyroot Aerospace Limited కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి నేషనల్ అవార్డు విన్నింగ్ గ్రోత్ స్టార్ట్-అప్ కంపెనీ దీన్ని former ISRO Scientists శాస్త్రవేత్తలు నిర్మించారు మన హైదరాబాద్ నగరం లో. సంస్థ వాళ్ళు స్పేస్ లాంచ్ పరిస్కరాలు చూపిస్తారు. ఈ కంపెనీ వాళ్ళు స్పేస్ లాంచ్ వెహికల్స్ ని తయారు చేస్తారు.
జాబ్ పోస్టు వివరాలు :
ఈ కంపెనీ లో డేటా సైంటిస్టు ఇంటర్న్-సాఫ్ట్వేర్&Inward క్వాలిటి ఇన్స్పెక్టర్-ఎలక్ట్రానిక్ &మెటీరీయల్ ఇంజనీర్ అనే ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మీ పనితనం బట్టి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ వ్యవది :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఈ సంస్థలో 6 నెలల(6 Months Training) పాటు శిక్షణ ఇస్తారు. ఈ కంపెనీ లో పని ఏం చేయాలో నేర్పిస్తారు ఈ 6 నెలల ట్రైనింగ్ టైమ్ లో మీకు ఆ పని నేర్చుకుంటే సరిపోతుంది మీకు.
ట్రైనింగ్ లో జీతం :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకు *25,000 /- నుండి *60,000 /- వరకు మొదటి 6 నెలల పాటు Stipend రూపంలో జీతం చెల్లిస్తారు. దాని తర్వాత మీకు ఫుల్ టైమ్ రెగ్యులర్ జీతం చెల్లిస్తారు మీకు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా ఎలెక్ట్రికల్/ఎలక్ట్రానిక్/ఇన్స్ట్రుమెంటేషన్ పాస్ అయ్యి ఉండాలి. డేటా సైన్స్& మెటీరీయల్ ఇంజనీర్ పోస్ట్ కి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేదా చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ & డిగ్రీ లో డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మతేమటిక్స్ బ్రాంచ్ చేసిన వాళ్ళు అర్హులు. దీంతోపాటు ముందు ఈ ట్రైనింగ్ కి సంబంధించిన ఏదైనా Internships చేసి ఉంటే ఈసీ గా సెలెక్ట్ అవతారు. ఏదైనా మీరు దీనికి సంబంధించిన internships చేసి ఉంటే కొత్తవాళ్ళతో కాకుండా మీకు కొంచం ముందు జాబ్ ఇవ్వడానికి కంపెనీ వాళ్ళు ముందు ఉంటారు. పోస్ట్ నీ బట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.
వయస్సు ఎంత ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ వయస్సు పోస్టుకి 30 సంవత్సరాల వరకు మించి ఉండకూడదు. Male/ Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
పని అనుభవం :
Inward క్వాలిటి ఇన్స్పెక్టర్-ఎలక్ట్రానిక్ అనే ఉద్యోగానికి 1-2 years పాటు తగిన ఉద్యోగం ఫీల్డ్ లో పనితనం ఉండాలి. మెటీరీయల్ ఇంజనీర్ ఉద్యోగానికి 1-year పాటు పనితనం ఉండాలి మెటీరీయల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Work ఏం చేయాలి :
- Inward క్వాలిటి ఇన్స్పెక్టర్-ఎలక్ట్రానిక్ జాబ్ వివరాలు:-
- ఇన్స్పెక్షన్ ఆఫ్ కొంపోనేనట్స్ కేబుల్ మరియు అససెంబ్లీ క్వాలిటి నీ చెక్ చేయాలి.
- క్వాలిటి లేని అన్నీ ప్రోడక్ట్స్ మరియు మెటీరీయల్ నీ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది.
- QA క్వాలిటి బట్టి ప్రోడక్ట్స్ నీ వెరీఫి చేయడం.
- డాక్యుమెంట్ ఇన్స్పెక్షన్ రిసల్ట్స్ మరియు మైన్టైన్ ఇన్స్పెక్షన్ రికార్డు చూసుకోవాలి.
- ప్రోడక్ట్స్ లేదా కాంపొనెంట్ నీ వెరీఫి చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
- క్వాలిటి మిస్ అయిన ప్రోడక్ట్స్ మీద రిపోర్ట్ తయారు చేయాలి.
- కంపెనీ లో ప్రోడక్ట్స్ & కాంపొనెంట్ ఇన్వెంటరీ నీ మైన్టైన్ చేయడం.
- కంపెనీ ఇంటర్నల్ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- డెవలప్మెంట్ మరియు ఇంప్లిమెంటేషన్ టీం తో వర్క్ చేయాలి.
- రోజు క్వాలిటి కంట్రోల్ ప్రాసెస్ చెక్ చేస్తూఉండాలి.
- మానిటర్ మరియు రికార్డు స్టోరేజ్ కండిషన్ వేరియస్ కాంపొనెంట్ &యస్సెంబ్లే/సిస్టమ్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- మెటీరీయల్ ఇంజనీర్ జాబ్ వివరాలు :-
- మెటీరీయల్ డెవలప్మెంట్,టెస్టింగ్,క్వాలిటి కంట్రోల్,మెటాలిక్ వర్కింగ్ మరియు లాంచ్ వెహికల్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఏరోస్పేస్ మెట్రియల్స్ మరియు వెల్డింగ్,కాస్టింగ్,ఫోరగింగ్ వంటి స్కిల్స్ ఉండాలి.
- డెవలప్మెంట్ మెటీరీయల్ డిజైన్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రో-కాపీ అనాలిసిస్ చేయడం,టెక్నిక్ నీ చెక్ చేయడం వర్క్స్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ లో వివిధ రకాల టీం తో పని చేయాల్సి ఉంటుంది. డిజైన్ కి సంబంధించిన వర్క్ చేయాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వర్బల్ మరియు రిటెన్ లో.
- డేటా సైన్స్ ఇంటర్న్ కి సంబంధించిన జాబ్ వివరాలు:-
- మీరు డేటా సెలెక్టివ్,preprocessing, అనాలిసిస్ across డిపార్ట్మెంట్ నుండి పని చేయాల్సి ఉంటుంది.
- మీరు Power Bi dashboards & reports డిజైన్ చేయాల్సి ఉంటుంది.
- python ప్రోగ్రామ్మింగ్ వాడుకొని predictive models ని తయారు చేయాలి.
- సీనియర్ టీం తో పని చేయాలి.
- మీకు ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం బాగా రావాలి.
- డేటా కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే మీకు Skills: PowerBI, Python Programming తెలిసి ఉండాలి. కింద ఇవ్వబడిన స్కిల్స్ మీ దగ్గర/ మీరు అప్లికేషన్ చేసేటపుడు మీ resume లో ఉంటే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.
- Power BI: మీకు Power BI డిజైన్, డెవలప్, dashboards & రిపోర్ట్ మీద అవగాహన ఉండవలెను.
- Python: మీకు Python Programming Skills, Libraries, pandas, Numpay & Matplotlib మీద నాలెడ్జ్ ఉండాలి.
- Data Analysis: మీకు large datasets, data analysis మీద నాలెడ్జ్ ఉండాలి.
- SQL: మీకు బేసిక్ SQL డేటా extraction, manipulation గురించి తెలిసి ఉండాలి.
- ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- క్రాస్-functional టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- క్వాలిటి కంట్రోల్ పొజిషన్ గురించి తెలిసి ఉండాలి.
- బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- బేసిక్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- మీ దగ్గర Resume ఉండాలి.
- Personal ఇన్ఫర్మేషన్.
- మీ Passport సైజ్ photo.
- Cover Letter ఉండాలి.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా Official వెబ్సైట్ ద్వారా Submit Application చేయండి. ఆ వెబ్సైట్ వివరాలు కింద ఇవ్వబడింది.
Official Link : Click Here
Inward Quality Link : Click Here