ఉచిత శిక్షణ & ఉపాధి అవకాశాలు |GMR Free Training Free Job Placements In Hyderabad
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ GMR వరలక్ష్మి ఫౌండేషన్ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
ట్రైనింగ్ సంస్థ :
GMR వరలక్ష్మి ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఏమ్ప్లోర్మెంట్ మరియు livehoods ద్వారా ఫ్రీ టెక్నికల్ ట్రైనింగ్ నిరుద్యోగులకు ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నారు.
కోర్సు వివరాలు :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో మనకి వివిధ రకాల కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
- drywall &ఫాల్స్ సీలింగ్ టెక్నీషియన్ కోర్సు
- వెల్డింగ్ మరియు Fabrication టెక్నీషియన్ కోర్సు
- ఆటోమొబైల్ &టూ వీలర్ టెక్నీషియన్ కోర్సు
- ఫీల్డ్ టెక్నీషియన్-ఎయిర్ కండిషన్ కోర్సు (ITI & డిప్లొమా)
- అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ (ITI & డిప్లొమా)
- Excavator ఆపరేటర్
- గెస్ట్ సర్విస్ అసోసియేట్ (F & B)
- ఆఫీసు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్
విద్య అర్హత :
మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే 10th, ఇంటర్, ITI, డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ జాయిన్ అవచ్చు.
- Both Male/ Female అర్హులు.
- వయస్సు ; 18-28yr మద్య ఉండాలి.
- 2 నెలలు ట్రైనింగ్ ఉంటుంది మరియు 1 నెలల On-Job-Training ఉంటుంది.
ఇతర బెనిఫిట్స్ :
- టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తారు.
- బాయ్స్ మరియు గర్ల్స్ కి హాస్టల్ వసతి ఉంటుంది.
- స్కిల్స్ సెషన్స్ ఉంటుంది.
- కోర్సు పూర్తి అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు.
- ఇంగ్షీషు మాట్లాడటం నేర్పిస్తారు.
- ప్లేస్మెంట్ assistance ఇస్తారు.
- కంప్యూటర్ నేర్పిస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
- 3 ఆధార కార్డ్ జిరాక్స్ ఉండాలి.
- రేషన్ కార్డ్
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- అర్హత సర్టిఫికేట్
- కాస్ట్ సర్టిఫికేట్
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్
- పాన్ కార్డ్ జిరాక్స్
- ఈ సర్టిఫికేట్ ఉండవలెను.
ట్రైనింగ్ అడ్రసు :
GMR Varalakshmi Centre for Empowerment and Livelihoods, Airport Campus, Near Chinmaya School, Mamidipally Road, Shamshabad, RR. Dist.
Google Form : Click Here
Registration last date : 25th DEC-2024
Thurka yamjal abdhullapurment mandal ranga reddy district
apply