గూగుల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు |Google Software Engineer,YouTube Job Recruitment 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Google ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Software Engineer, YouTube జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
- కంపెనీ పేరు : గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భారీగా ఉద్యోగాలు.
- జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూట్యూబ్ అనే ఉద్యోగానికి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది.
- వర్క్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసు.
- జీతం : up to 1,00,000/- జీతం చెల్లిస్తారు.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైన గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- వర్క్ : 1 years మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరియు ఏదైన ఒక ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి. Python, C, C++, Java, JavaScript).
- Preferred విద్య అర్హత : మాస్టర్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్టు, టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.
- Apply Last Date : 30th మార్చి 2025.
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group : Click Here