Private JobsWork From Home Jobs

Graphic Design Trainee Job Openings 2025 |Free Job Training with Stipend

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Recruit CRM ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graphic Design Trainee-2025 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉Post Details :

ఈ కంపెనీ లో మనకి గ్రాఫిక్ డిజైన్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ కంపెనీ లో ఉద్యోగాలు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ ఆఫర్ చేస్తున్నారు.

👉Qualification :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ యొక్క గ్రాడ్యుయేషన్ 2024/2025 లో పాస్ అయ్యి ఉండాలి.

  • స్టూడెంట్స్ & ఫ్రెషర్స్ ఎవరయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • గ్రాఫిక్ డిజైన్ మీద ఇంటరెస్ట్ ఉంటే చాలు.
  • బేసిక్ నాలెడ్జ్ ఆన్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ (ఫోటో షాప్, illustrator, lottie అనిమేషన్, figma, AI టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి).
  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • స్ట్రాంగ్ డిజైనింగ్ స్కిల్స్ ఉండవలెను.

👉Training & Salary :

  • 6 నెలలు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • గ్రాఫిక్ డిజైన్ టీంతో పని చేయాలి.
  • రోజుకు 8.5 hours పని ఉంటుంది.
  • ట్రైనింగ్ సమయం లో Rs.12,000/- నెలకి చెల్లిస్తారు.
  • ట్రైనింగ్ తర్వాత జీతం Rs. 6,00,000/- చెల్లిస్తారు.
  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
  • ట్రైనింగ్ తర్వాత గ్రాఫిక్ డిసైనర్ పోస్ట్ ఇస్తారు.

👉Company Benefits :

  • ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు.
  • ఫుల్ రిమోట్ లొకేషన్ నుండి పని చేసుకోవచ్చు.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • పని చేయడానికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
  • ఇతర అలవెన్సు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Process :

  • Apply Link పైన క్లిక్ చేయండి.
  • మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  • మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  • జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

Join Telegram (Must) : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

3 thoughts on “Graphic Design Trainee Job Openings 2025 |Free Job Training with Stipend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *