GrowtiOPEX కంపెనీ లో 200 ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు |GrowtiOPEX 200 Trainee Job Openings 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి GrowtiOPEX ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Engineer-Networks & Firewall జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని, ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group For Latest Jobs
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి Trainee Engineer-Networks & Firewall అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రోల్ : ట్రైనీ ఉద్యోగాలు.
- లెవెల్ : ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి BE, BTech, BCA, MCA, BSc (CS) డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి మీరు బెంగళూరు మరియు గుర్గాంవ్ లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
👉పోస్టులు :
ఈ కంపెనీ లో మొత్తం 200 ఉద్యోగాలు ఉన్నాయి.
👉జీతం (శాలరీ) :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 4 LPA చెల్లిస్తారు. తర్వాత పనితనం బట్టి జీతం ఉంటుంది.
👉ట్రైనింగ్ అగ్రీమెంట్ :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ అగ్రీమెంట్ కింద 24 నెలల పాటు ఉంటుంది.
👉వర్క్ షిఫ్ట్ :
ఈ ఉద్యోగానికి మనం US నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది. వారానికి 5 రోజుల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
👉కంపెనీ బెనిఫిట్స్ :
- నైట్ షిఫ్ట్ అలవెన్సు వస్తుంది.
- relocation అలవెన్సు మరియు ట్రావెల్ మనీ ఇస్తారు.
- 6th Day పే చేస్తారు.
- 2 Way transportation ఇస్తారు.
👉అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply Link : Click Here