Hawkins లో వివిధ రకాల ఉద్యోగాలు |Salary 14-LPA | Hawkins Company IT, Non-IT Job Recruitment 2025
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Hawkins ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office\Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో మ్యానేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కింద సేల్స్, మార్కెటింగ్, E-కామర్స్, జర్నలిసం, కంటెంట్ క్రియేట్, హోటల్ మ్యానేజ్మెంట్, డేటా అనాలిటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అక్కౌంట్స్, లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, ఇంటర్నల్ కన్సల్ట్, టూల్ మేకింగ్ డిజైన్, సప్లయ్ చైన్ మ్యానేజ్మెంట్, క్వాలిటి కంట్రోల్,స్టోర్ మరియు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇలా పలు ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group #Jobs Updates
👉రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
Hawkins కూకర్స్ లిమిటెడ్ కంపెనీ అనేది ఒక ఇండియన్ మాన్యుఫాక్చర్ కంపెనీ ప్రెషర్ కూకర్స్ మరి appliance మీద పని చేస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి ముంబై లో ఉంటుంది మరియు ఇది ఒక పెద్ద మాన్యుఫాక్చర్ కంపెనీ మరియు 65 దేశాలకు వీళ్ళ ప్రోడక్ట్స్ & సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నారు.
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ వివిధ మ్యానేజ్మెంట్ ట్రైనీ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉంది చూడగలరు.
- సేల్స్ డిపార్ట్మెంట్
- మార్కెటింగ్
- E-కామర్స్
- జర్నలిసం
- కంటెంట్ క్రియేట్
- హోటల్ మ్యానేజ్మెంట్
- డేటా అనాలిటిక్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అక్కౌంట్స్ డిపార్ట్మెంట్
- లీగల్ ఉద్యోగాలు
- హ్యూమన్ రిసోర్సెస్
- ఇంటర్నల్ కన్సల్ట్
- టూల్ మేకింగ్ & డిజైన్
- సోర్స్ & సప్లయ్ చైన్
- మాన్యుఫాక్చర్ & క్వాలిటి కంట్రోల్
- స్టోర్ & డిస్పాచ్
- ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిగ్రీ/ నాన్-టెక్నికల్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యూయేట్ పాస్ అయిన స్టూడెంట్స్ మరియు ఫ్రెషర్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఇంటర్ / డిప్లొమా హోల్డర్స్
- ఇంజనీరింగ్ డిగ్రీ
- నాన్-టెక్నికల్ డిగ్రీ
- పోస్ట్ గ్రాడ్యూయేట్
- PG/ MBA స్టూడెంట్స్
- లా మరియు మార్కెటింగ్ డిగ్రీ
- ఇలా ఏదైనా డిగ్రీ పాస్ చాలు
👉జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీరు జాబ్ ట్రైనింగ్ ఇచ్చి తరవాత ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు మరియు ట్రైనింగ్ జీతం కూడా చెల్లిస్తారు.
ట్రైనింగ్ లో జీతం : | ట్రైనింగ్ తర్వాత : |
Rs. 8-12 LPA | Rs. 10-14 LPA |
👉స్కిల్స్ & వర్క్ :
ఉద్యోగం డిపార్ట్మెంట్ : | స్కిల్స్ మరియు వర్క్ : |
1. సేల్స్ | 1.మ్యానజే డీలర్,రిటైల్,కాంటీన్ స్టోర్ మ్యానేజ్మెంట్ మరియు లోకల్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. |
2. మార్కెటింగ్ | 2. మార్కెట్ రిసెర్చ్, అనలిటికల్,డిజిటల్ మార్కెటింగ్,ఆన్లైన్ సేల్స్,క్రియేట్ వీడియోస్, షో రూంస్,బ్రాండ్ మరియు డిజైన్ వెబ్సైట్ వర్క్ చేయాలి ఉంటుంది. |
3. E-కామర్స్ | 3. ప్రోడక్ట్స్ డీల్, వెబ్సైట్ ఆర్గనైజ్,డెవలప్ మరియు ఆర్డర్ మరియు కస్టమర్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. |
4. జర్నలిసం | 4. రైటింగ్ స్కిల్స్,లీగల్ స్కిల్స్,గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆన్ సోషల్ మీడియా పేజీ మరియు ప్లాట్ఫామ్. |
5. కంటెంట్ క్రియేట్ | 5. కంటెంట్ క్రియేట్ మరియు క్రియేట్ వీడియొ మరియు ఎడిట్, మీడియా బ్లాగ్,ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. |
6. హోటల్ మ్యానేజ్మెంట్ | 6. ప్రాడక్ట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్స్ &న్యూ ప్రాడక్ట్ డిజైన్ క్రియేట్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. |
7. డేటా అనాలిటిక్స్ | 7. డేటా అవసరం,డేటా క్వాలిటి చెక్ చేయడం,మార్కెట్ రిసెర్చ్ బట్టి పని చేయాల్సి ఉంటుంది. |
8. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 8. మీకు ఈ ఉద్యోగానికి గుడ్ నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ మీద స్కిల్స్ ఉండాలి. |
9. అక్కౌంట్స్ | 9. అక్కౌంట్స్ ఉద్యోగానికి బేసిక్ అక్కౌంట్స్ స్కిల్స్, ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి. |
10. లీగల్ డిపార్ట్మెంట్ | 10. లీగల్ కంప్లయింట్,సపోర్ట్ కస్టమర్,కంపెనీ ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్, డిజైన్ మీద పని చేయాల్సి ఉంటుంది . |
11. హ్యూమన్ రిసోర్స్ | 11. ఈ ఉద్యోగానికి డిజైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంటర్నల్ మరియు ఎక్ష్టెర్నల్ మరియు కొత్తగా ఉద్యోగం లో జాయిన్ అయిన వారికి ట్రైనింగ్ ఇవ్వడం. |
12. ఇంటర్నల్ కన్సల్ట్ | 12. ఆర్గనైజేషన్ మరియు న్యూ ఆపర్చునిటీ ని ఫైండ్ అవుట్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. |
13. ప్రాడక్ట్ డిజైన్ | 13. డిజైన్ మరియు డెవలప్మెంట్ టీంలో పని చేయాల్సి ఉంటుంది. |
14. టూల్ మేకింగ్ & డిజైన్ | 14. మ్యానుఫ్యాక్చరింగ్ టీంతో మరియు R&D టీంతో పని చేయాల్సి ఉంటుంది. |
15. సోర్స్ & సప్లయ్ చైన్ | 15. సప్లయ్ చైన్ ట్రైనీ గా జాయిన్ అయ్యి ప్రొక్యూర్మెంట్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. |
16. మ్యానుఫ్యాక్చరింగ్ & క్వాలిటి కంట్రోల్ | 16. మీరు ఈ ఉద్యోగానికి మ్యానుఫ్యాక్చరింగ్ మరియు క్వాలిటి కంట్రోల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది. |
17. స్టోర్ & డిస్పాచ్ | 17. రిసీవ్ మరియు ఇన్కమింగ్ మెటీరీయల్ క్వాలిటి మరియు quantity చెక్ చేయడం లాంటి పను చేయాల్సి ఉంటుంది. |
18. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ | 18. మీరు కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీంతో వర్క్ చేయాల్సి ఉంటుంది. |
👉అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఈ మ్యానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి వివరాలు, జాబ్ వివరాలు, స్కిల్స్, ఏం వర్క్ చేయాలి అని అన్నీ వివరాలు చూసి దాని తర్వాత కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోగలరు.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Store supply chain
ekada comment pettadam valla no use andi # ee artile down lo apply link vundi apply chesukondi
Boat registration number
How to send
website down lo apply link vundi apply sir