Private Jobs

HCLTech కంపెనీలో Freshers- Graduate Engineer Trainee ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HCLTech ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Freshers- Graduate Engineer Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి…

📢Join Our Telegram Group

☑️HCLTech- GET :

  • జాబ్ పొజిషన్ : ఫ్రెషర్స్ గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు 2025.
  • విద్య అర్హత : B.Tech in CSE, IT, EEE, ECE with 70% marks Pass.
  • ఖాళీలు : 500+పోస్టులు ఉన్నాయి.
  • వర్క్ లొకేషన్ : నోయిడా, పూణే, బెంగళూరు, చెన్నై & హైదరాబాద్.
  • జాబ్ డిపార్ట్మెంట్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో వర్క్ నేర్పిస్తారు.
  • జీతం : upto 5.6 -LPA వరకు చెల్లిస్తారు.

📌Notification Link : Click Here

📌Apply Link Here : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *