Hitachi కంపెనీలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు నోటిఫికేషన్ |Trainee Engineer Job Openings 2024
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HITACHI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల కోసం భారీగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఈ ఉద్యోగానికి కొన్ని నెలల పాటు జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు.
ముఖ్యమైన తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా జనవరి 7th-2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు :
- జాబ్ రోల్ : గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టు
- డిపార్ట్మెంట్ : ఇన్స్టలేషన్ టీం లో పని చేయాలి.
- శాలరీ : ట్రైనింగ్ లో Rs.22,000/- చెల్లిస్తారు.
- కంపెనీ పేరు : హిటాచి లిఫ్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
- లొకేషన్ : నోయిడా,ఇండియా.
ఇతర వివరాలు :
- కాండిడేట్ కి మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి.
- 1-year వర్క్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు ట్రైనీ ఇంజనీర్ గా పని చేయాల్సి ఉంటుంది.
- నెలకి జీతం మనకి 22,000/- వేలు వస్తుంది.
- వర్క్ ఫర్ ఫీల్డ్ ఆపరేషన్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది.
- వారానికి 6 రోజుల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- బేసిక్ కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లో ఎలెక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద వెబ్సైట్ లో ఉంది చూసి అప్లికేషన్ చేసుకోండి.
Apply Link : Click Here
I want this job
read the article and apply
Naaku eee job kaavali
so, apply bro mari
pandurock138@gmail.com
read the article apply
I want this Job
read the article and apply