Hotel Management Courses Training in Hyderabad |వివిధ రకాల హోటల్ మ్యానేజ్మెంట్ కోర్సులు ట్రైనింగ్ &ఉద్యోగాలు
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ హోటల్ మ్యానేజ్మెంట్ కోర్సులు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కోర్సు వివరాలు :
Name : Varni International Institute of Hotel Management, Hyderabad.
- 1. FNB సర్విస్ 6 నెలల సర్టిఫికేట్ కోర్సు ట్రైనింగ్
- 2. హౌస్ కీపింగ్ సర్టిఫికేట్ కోర్సు
- 3. ఫ్రంట్ ఆఫీసు సర్టిఫికేట్ కోర్సు
- 4. 1-Year బేకరీ కోర్సు ట్రైనింగ్
- 5. 2-Year అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మ్యానేజ్మెంట్ కోర్సు.
- 6. 2-Year పిజి డిప్లొమా ఇన్ హోటల్ మ్యానేజ్మెంట్ కోర్సు.
- ఇలా పలు రకాల కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు.
👉విద్య అర్హత :
- 10th క్లాస్ పాస్.
- 12th క్లాస్ పాస్ (పాస్/ఫెయిల్).
- ఏదైనా డిగ్రీ (పాస్/ఫెయిల్).
- Male /Female అర్హులు.
- ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ స్టూడెంట్స్ అర్హులు.
- Age : 18-30 years ఉండవలెను.
👉Placements డిపార్ట్మెంట్ :
- 1. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్
- 2. ఫ్రంట్ ఆఫీసు డిపార్ట్మెంట్
- 3. FNB సర్విస్ డిపార్ట్మెంట్
- 4. కిచెన్ డిపార్ట్మెంట్
👉జాబ్ లొకేషన్ :
- 1. దుబాయి, మాల్టా, ఫ్రాన్స్, సింగపూర్.
- 2. US,UK, కెనడా, పోలాండ్ & న్యూ Zealand.
- 3. 100% Job Placements.
- 4. శాలరీ : 1-Laks to 2 Laks/ Month.
👉కాంటాక్ట్ డీటైల్స్ :
- Cell : 85000-07233
- Email : varniihm @gmail .com
- అడ్రసు : 2nd ఫ్లోర్, Opp: పిల్లర్ నెంబర్ A1453, న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్, malakpet, హైదరాబాద్.
Join Our Telegram Group
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.