HPCL Graduate Apprentice Trainees Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HPCL ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి గ్రాడ్యూయేట్ ట్రైనీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రముఖ సంస్థ అయినటువంటి HPCL కంపెనీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైస్ కింద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ కింద పని చేస్తున్న సంస్థ నుండి భారీగా గ్రాడ్యూయేట్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
ముఖ్యమైన తేది :
నోటిఫికేషన్ : | ముఖ్యమైన తేది : |
ప్రారంభం తేదీ : 30-12-2024 | చివరి తేది : 13-01-2025 |
జాబ్ వివరాలు :
ఈ HPCL సంస్థలో మనకి గ్రాడ్యూయేట్ అప్రింటీస్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కింద ఇవ్వబడిన బ్రాంచ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- సివిల్ ఇంజనీరింగ్
- మెకానికల్
- ఎలెక్ట్రికల్
- కెమికల్
- ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్
- టెలీ కమ్యూనికేషన్
- ఇన్స్ట్రుమెంటేషన్
- కంప్యూటరు సైన్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- పెట్రోలియం ఇంజనీరింగ్
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- సివిల్ ఇంజనీరింగ్ ,మెకానికల్, ఎలెక్ట్రికల్, కెమికల్, ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్,టెలీ కమ్యూనికేషన, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటరు సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ,పెట్రోలియం ఇంజనీరింగ్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
- 50% to 60% మార్కులతో పాస్ అయ్యి ఉంటే చాలు.
జీతం (Stipend) :
ఈ ఉద్యోగానికి ట్రైనింగ్ సమయంలో మనకి జీతం నెలకి Rs 25,000/- రూపాయలు చెల్లిస్తారు.
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ వయస్సు 18-years to 25-years మధ్య ఉండవలెను.
- SC/ ST -5years పాటు వయస్సు సడలింపు ఉంటుంది.
- OBC/ జనరల్ -3years పాటు వయస్సు సడలింపు ఉంటుంది.
- PwBD -10years పాటు వయస్సు సడలింపు ఉంటుంది.
Join Our Telegram Group
ఎంపిక విధానం :
పైన ఉన్న ఉద్యోగానికి మీరు అర్హత ఉంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మార్కుల బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ జనవరి/ ఫిబ్రవరి 2025 లో జరుగుతుంది. ఫైనల్ ఆఫర్ లెటర్ ఇంటర్వ్యూ సెలెక్ట్/ మెడికల్ ఫిట్నెస్/ డాక్యుమెంట్ వెరీఫి అయ్యాక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ by స్టెప్ నోటిఫికేషన్ లో ఉంటుంది చూసి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో ఉంటుంది చూడగలరు.
Notification Link : Click Here
Official & Apply Link : Click Here