Private Jobs

GMR Airport లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు |Hyderabad Airport Job Vacancies 2025

నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Hyderabad GMR ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

Join Our WhatsApp Group

Join Our Telegram Group

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో వివిధ డిపార్ట్మెంట్ లో వివిధ రకాల టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టుల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్-ఫైనాన్స్ & అక్కౌంట్స్
  • బిజినెస్ డెవలప్మెంట్ రోల్
  • గెస్ట్ facilitator పోస్ట్
  • ఎగ్జిక్యూటివ్- Supplier
  • అసోసియేట్ మేనేజర్ పోస్ట్
  • జూనియర్ మేనేజర్ కమర్షియల్ పోస్ట్
  • అనాలిటిక్స్ కమర్షియల్ ఏరో జాబ్స్
  • మేనేజర్ పోస్ట్
  • అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్
  • Airline మార్కెటింగ్ (ట్రాఫిక్ డెవలప్మెంట్)
  • సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్
  • సెక్యూరిటీ ట్రైనీ పోస్ట్
  • అసోసియేట్ జనరల్ మేనేజర్ పోస్ట్
  • మేనేజర్ ట్రైనింగ్ పోస్ట్
  • ఎగ్జిక్యూటివ్ ఏవియేషన్ సర్వీసెస్
  • HR ఆపరేషన్ డిపార్ట్మెంట్
  • అసోసియేట్ మేనేజర్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

విద్య అర్హత :

ఈ కంపెనీ లో ఉన్న వివిధ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.

  • 2020, 2021, 2022, 2023 మరియు 2024 పాస్ అయ్యి ఉండాలి.
  • ఏదైనా డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • BTech లేదా నాన్-టెక్నికల్ గ్రాడ్యుయేషన్ ఎవరయినా సరే అప్లై చేసుకోవచ్చు.
  • పోస్ట్నుబట్టి సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.

జీతం (Salary) :

ఈ కంపెనీ లో ఉన్న పోస్ట్ ని బట్టి జీతం నెలకి Rs. 25,000/- నుండి Rs.80,000/- వరకు జీతం చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది ఉంటుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్ :

  • అప్డేట్ రెస్యూమే ఉండాలి.
  • విద్య అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
  • వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.

స్కిల్స్ :

  • implement & అవుట్ స్కిల్స్ ఉండాలి.
  • టీం వర్క్ &ఇంటర్ పర్సనల్ స్కిల్స్
  • ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు అనలిటికల్ స్కిల్స్
  • ప్లానింగ్ మరియు మేకింగ్ స్కిల్స్
  • నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.

లొకేషన్ :

GMR Airport లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ.

అప్లై చేసే విధానం :

మీరు ముందుగా కింద ఇవ్వబడిన Official Website ఓపెన్ చేసి నోటిఫికేషన్ లో ఉన్న వివిధ జాబ్ వివరాలు అని ఒక దాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Notification Link : Click Here

Apply Link : Click Here

6 thoughts on “GMR Airport లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు |Hyderabad Airport Job Vacancies 2025

Leave a Reply to K Bhanu Cancel reply

Your email address will not be published. Required fields are marked *