Private JobsWork From Home Jobs

Amazon లో వివిధ ఉద్యోగాలు | Associate, ML Data Operations, GO-AI Associates 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Home /Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మన హైదరాబాద్ అమెజాన్ ఆఫీసు లో ప్రస్తుతంAssociate, ML Data Operations, GO-AI Associatesఉద్యోగాలు భర్తీ చూస్తున్నారు. ఈ ప్రాసెస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon సంస్థ వాళ్ళు ఈ ఉద్యోగానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అమెజాన్ ఆఫీసు లో ప్రస్తుతం AI Data Trainer అలెక్సా షాపింగ్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అమెజాన్ లో ఉన్న Business, Operations, Devices, Finance, Entertainment, Retail Systems వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి.

కంపెనీలో ఉన్న పోస్టులు :

ఈ అమెజాన్ కంపెనీలో ప్రస్తుతంAssociate, ML Data Operations, GO-AI Associatese & ML Data అసోసియేట్, SLP Coordinator,డిజిటల్ అసోసియేట్,AI కంటెంట్ రైటర్, LLM కంటెంట్ రైటర్, AHS స్పెషలిస్ట్,Prod కంప్లైయెన్స్ అసోసియేట్, FinOps Team ఇలా పలు ఉద్యోగాలు కోసం రిక్రూట్మెంట్ చేసుతున్నారు. అర్హత బట్టి ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి.

విద్య అర్హతలు :

ఈ అమెజాన్ లో ఉన్న ఉద్యోగాలను Apply చేయాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 10 th(ssc),ఇంటర్,డిప్లొమా సర్టిఫికేట్,ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్)కంప్యూటర్ సైన్స్ లేదా ఇంగ్షీషు స్ట్రీమ్ లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. అర్హత బట్టి అమెజాన్ లో ఉద్యోగాలు ఉంటాయి అప్లికేషన్ చేసుకోవచ్చు.

వయస్సు & Gender :

మీరు ఈ Amazon ఉద్యోగాలను Apply చేసుకోవాలి అంటే Minimum 18yr వయస్సు నిండి Max 30yr వయస్సు ఉండవలెను. Both Male/Female అభ్యర్థులు Apply చేసుకోవచ్చు.Both Male/Female అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకి నెలకు జీతం *25,000/- నుండి *45,000/- వరకు జీతం చెల్లిస్తారు. జీతం పోస్టును బట్టి వేరు వేరు ఉంటుంది గమనించగలరు.మరియు తర్వాత మీ పనితనం బట్టి జీతం పెరుగుతుంది. అర్హులు అయిన వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మరియు జాబ్ వస్తే కంపెనీ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిచండి.

ఇతర బెనిఫిట్స్ :

  • వారంలో 5 రోజులు పని చేయాలి చేయాల్సి ఉంటుంది.
  • పోస్టును బట్టి కంపెనీ వాళ్ళే Laptop ఇస్తారు.
  • పోస్టును బట్టి Work From Home /Office ఇస్తారు.
  • వారంలో 2 Week Off లభిస్తుంది.
  • జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటుంది.
  • ఫ్యామిలీ హెల్త్ ఇన్సురెన్స్ లాబిస్తుంది.

ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి :

కింద ఇవ్వబడిన నిపుణ్యాలు పోస్టును బట్టి ఉండాలి కావున మీరు పోస్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చూడండి.

  • ఇంగ్షీషు రాయడం,చదవడం,మాట్లాడటం వచ్చి ఉండాలి.
  • స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. మ్యానేజే టాస్క్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ట్రైనర్ స్కిల్స్,నాలెడ్జ్ ఆన్ AI& NLP స్కిల్స్,ప్రాంట్ జనరేషన్ మరియు ఓపెన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మీద స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉండవలెను.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్& అప్లికేషన్స్ మీద అవగాహన ఉండాలి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే బెట్టర్.
  • Flexible Shift -Time బట్టి పని చేసేటట్టు ఉండాలి.
  • మీకు Word, Excel, IE తెలిసిఉండాలి.
  • ML Data Labelling ప్రాసెస్, టూల్స్,సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉండాలి.
  • Good ఇంటర్ పర్సనల్& Team ప్లేయర్ నాలెడ్జ్ ఉండాలి.
  • క్రియేటివ్ రైటింగ్ skills ఉండాలి, ట్రాన్స్లేటర్, ఫ్రీలాన్స్, కంటెంట్ రైటింగ్, ఇంగ్షీషు లిటరేచర్,
  • మంచి కంప్యూటర్ Typing Speed ఉండవలెను.
  • కంపనిలోని టీం తో పని చేసే స్కిల్స్ ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్,ప్రాబ్లం solving స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

ఏ డాక్యుమెంట్స్ ఉండాలి:

  • మీ Resume/ CV ఉండాలి.
  • ఈమెయిల్ id మరియు మొబైల్ నెంబర్ ఉండాలి.
  • అర్హతలకు సంబందించిన Original, Xerox సర్టిఫికేట్స్ ఉండాలి.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు(Any ID Card) ఉండాలి.

పని చేసే ఆఫీస్ ప్రదేశం :

హైదరాబాద్, వైజాగ్, బెంగుళూరు, పూణే, చెన్నై లొకేషన్ లో ఉన్న Amazon ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

Selection ప్రాసెస్ :

తగిన విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులకి మొదటగా Online లో Assessment ఎక్సామ్ Conduct చేస్తారు. దీంట్లో పాస్ అయిన అభ్యర్థులకి Online/Offline ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లై చేసే విధానం :

ముందుగా మీరు Amazon Official వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇచ్చిన Mail check చేయండి Test లింకు వస్తుంది Exam రాయండి.

📌Associate, ML Data Associate : Click Here👇

Data Associate Apply Link : Click Here

Join Telegram Group Link : Click Here

5 thoughts on “Amazon లో వివిధ ఉద్యోగాలు | Associate, ML Data Operations, GO-AI Associates 2025

Leave a Reply to jaswanth Cancel reply

Your email address will not be published. Required fields are marked *