Private Jobs

Hyderabad Direct Jobs |Free Food, Room, Transport |Andhra Pradesh Jobs 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

Join Our Telegram Group

👉 ఇంటర్వ్యూ తేది :

  • ఇంటర్వ్యూ తేదీ : 4th February 2025.
  • సమయం : 9am to Eving.

👉 లొకేషన్ :

  • Samarthanam Trust, Nagole, Hyderabad.

👉1. Lenskart కంపెనీ వివరాలు :

  • జాబ్ పొజిషన్ : సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • ఖాళీలు : మొత్తం 80 ఉద్యోగాలు ఉన్నాయి.
  • Gender : Male/Female.
  • జీతం : నెలకి Rs.18,000/-
  • లొకేషన్ : హైదరాబాద్ లో ఉన్న అన్నీ ప్రదేశాల్లో ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • బెనిఫిట్స్ : ESI+ epf+ Incentives

👉2. Cream Stone కంపెనీ వివరాలు :

  • జాబ్ పొజిషన్ : టీం మెంబర్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • పోస్టులు : 100 ఖాళీలు ఉన్నాయి.
  • Gender : Male
  • జీతం : నెలకి Rs.15,000/- జీతం చెల్లిస్తారు.
  • విద్య అర్హత : 10th/ Above పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • లొకేషన్ : తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • బెనిఫిట్స్ : Free Food, రూమ్ ఇస్తారు.

👉3. Foxconn కంపెనీ వివరాలు :

  • జాబ్ పొజిషన్ : Assemble ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • పోస్టులు : 100 ఖాళీలు ఉన్నాయి.
  • Gender : Male
  • జీతం : నెలకి Rs.18,000/- జీతం చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఇంటర్ (12th) పాస్, ఏదైనా డిగ్రీ పాస్.
  • లొకేషన్ : హైదరాబాద్.
  • బెనిఫిట్స్ : Free Transportation+ Food.

👉 ముఖ్యమైన వివరాలు :

Join Our Telegram Group

3 thoughts on “Hyderabad Direct Jobs |Free Food, Room, Transport |Andhra Pradesh Jobs 2025

  • Yuva bhaskar

    Address ekkada interview samartham trust nagole ledu secunderabad lo undi

    Reply
  • E. Bhanu prakash reddy

    ettireddybhanu6gmail

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *