Private Jobs

Hyderabad Genpact Online Interviews 2024 | Capgemini Associate Job recruitment 2024

ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact & Capgemini సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో Capgemini Exceller Associate మరియు Voice Process వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ కంపెనీ & Capgemini ప్రైవేట్ కంపెనీ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

Genpact-కంపెనీ వివరాలు :

  • పోస్టు వివరాలు : ఈ కంపెనీ లో Technical Support/ ఆర్డర్ to cash role అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం ఖాళీలు : మొత్తం 20 వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ B.Com/ B.A/ B.B.A/ B.M.S/ MBA/PGDM/ M.Com లో ఫైనాన్స్పా, కామర్స్ లో పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ లో కామర్స్ డొమైన్ చేసిన అర్హులు.
  • స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు స్కిల్స్,వర్బల్& written ఉండాలి మరియు మంచి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి.
  • పని చేసే ప్రదేశం : ఉప్పల్,హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాలి. Work From Office మరియు US నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ : ఈ ఉద్యోగానికి మీకు ఆన్లైన్/virtual ద్వారా నిర్వహిస్తారు.
  • ఏం పని చేయాలి : మీరు ఈ ఉద్యోగానికి కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కి ఉన్న సమస్యలను చాట్,కాల్స్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయడం,ట్రబుల్ ఘాట్ స్కిల్స్ ఉనడలి కస్టమర్ ని గైడ్ చేయడం వంటి పనులు చేయాలి. ప్రాసెస్ పాలసీ,కేసు మ్యానేజ్మెంట్ సర్విస్ లెవెల్ చెక్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. ad hoc సర్విస్ ని కస్టమర్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
  • Responsibilities : కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడల్సి ఉంటుంది. emailing/ faxing ఇన్వాయిస్, manage మరియు ప్రాసెస్ ఆఫ్ కాష్ అప్లికేషన్స్. ప్రాసెస్ కాష్ అప్లికేషన్ ఫంక్షన్ మీద పని చేయాల్సి ఉంటుంది దానికి మీకు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు.
  • Zoom ID వివరాలు కింద ఇవ్వబడింది చూడండి.
  • Zoom id : https://genpact.zoom.us/j/8309962994
  • డేట్ : 21-నవంబర్-2024 నాడు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • Time : 11 am to 01 pm మద్య ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఈ ఇంటర్వ్యూ జాయిన్ అవ్వగలరు.
  • Work Location : ఉప్పల్, మణికొండ-హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

Capgemini-కంపెనీ వివరాలు :

  • పోస్టు వివరాలు : ఈ కంపెనీ లో COE/ Capgemini Exceller- అసోసియేట్/ప్రాసెసర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • మొత్తం ఖాళీలు : మొత్తం100 అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది ఒక ఫుల్ టైమ్ పేర్మమెంట్ ఉద్యోగం.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ లో BCom/ BAF బ్రాంచ్ లో పాస్ అయిన అభ్యర్థులకి గొప్ప అవకాశం. మీరు డిగ్రీ 2024 లో మాత్రమే పాస్ అయ్యి ఉండవలెను.
  • జీతం వివరాలు : ఈ ఉద్యోగానికి జీతం: 3,00,000+ 25k one-time incentive కింద జీతం చెల్లిస్తారు. నెలకి మనకు జీతం Rs.25,000/- వస్తుంది.
  • స్కిల్స్ : మీకు ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అంటే మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి. గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్,అదే విధంగా ఎక్సెల్ నాలెడ్జ్(VLOOKUP, ఫార్మాటింగ్, డేటా సార్ట్ వంటి స్కిల్స్ ఉండాలి. మీకు 24/7 బట్టి పని చేయాల్సి ఉంటుంది మరియు నైట్ షిఫ్ట్ కింద పని చేయాలి. లాజికల్ రీజనింగ్ అండ్ నంబర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • పని ఏం చేయాలి : క్రియేట్ న్యూ,renewal కస్టమర్/చానెల్ పార్టనర్ pricing షీట్స్, డీల్ బుక్స్ మరియు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. పోస్ట్ డాక్యుమెంట్స్ కి approval ఇవ్వడం, వరల్డ్ వైడ్ సేల్స్ టీం నీ సపోర్ట్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ వర్డ్ వైడ్ సేల్స్ టీం మరియు ఆన్-బోర్డు పార్టనర్ creation అండ్ చానెల్,డేయ బుక్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పని వర్క్ చేయాలి ఈ ఉద్యోగానికి. కంపెనీ వాళ్ళు మీకు వర్క్ ఏం చేయాలో నేర్పిస్తారు.
  • జాబ్ వివరాలు : రిక్వైర్మెంట్స్ మల్టిపుల్ టూల్స్ నీ గాథర్ చేయడం,recalculating ప్రోడక్ట్స్ ప్రైస్ మరియు అప్లై కస్టమ్ అప్లికేషన్స్. generating preliminary వర్క్స్ మరియు ప్రైస్ షీట్స్(ఎక్సెల్ షీట్స్) మీద పని చేయాలి ఉంటుంది. క్రియేట్ డీల్ బుక్స్,క్రియేట్ వేరియస్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • అప్లై చివరి తేదీ : 22-నవంబర్-2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • పని చేసే ప్రదేశం : ముంబై ఆఫీసు లో పని చేయాలి. ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • ఎంపిక విధానం : ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారానే ఎంపిక విధానం ఉంటుంది.

కంపెనీ బెనిఫిట్స్ :

  • Work From Office పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ వల్లే పని చేయడానికి Laptop Provide చేస్తారు.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2-రోజులు Week-Off ఇస్తారు.
  • కంపెనీ వాళ్ళు వర్క్ ట్రైనింగ్ ఇస్తారు.
  • Paid Leaves ఉంటుంది.
  • Continuous లెర్నింగ్ ఉంటుంది.

వయస్సు (Age) :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫ్రీ గా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.

కావలసిన డాక్యుమెంట్స్ :

ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది దానికి కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది.

  • Valid ఈమెయిల్ ఉండాలి.
  • అన్నీ రకాల అర్హత సర్టిఫికేట్ ఉండాలి.
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఉండవలెను.
  • మీ ఎంప్లాయ్మెంట్/పోస్ట్ క్వాలిఫికేషన్స్ డీటైల్స్ వివరాలు.

అప్లికేషన్ విధానం :

ముందుగా మీరు Official Website ఓపెన్ చేసి అర్హత ఉన్న అన్నీ పోస్టుల Select చేసుకొని, దాంట్లో పూర్తి జాబ్ వివరాలు చూసి మీరు Eligible అయితే మీ Resume/ Personal Details ద్వారా Application Submit చేయండి.

Genpact Link : Click Here

Capgemini Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *