Hyderabad Private Company Job Openings 2025 |Latest AndhraPradesh Jobs Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థలో వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది.ఈ కంపెనీ లో పలు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
1. WINVO News కంపెనీ వివరాలు :
- జాబ్ రోల్ : ఫ్రీలాన్స్ వీడియొ క్రియేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- Eligibility : Both Male\ Female
- స్కిల్స్ : పోస్ట్ కి బట్టి దానికి సంబంధించిన స్కిల్స్ ఉండవలెను.
- లొకేషన్ : వైజాగ్, విజయనగరం, విజయవాడ & తిరుపతి.
- వర్క్ ప్లేస్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
- ఇంటరెస్ట్ ఉన్న స్టూడెంట్స్ winvonews@gmail. com ఈ మెయిల్ కి మీ యొక్క రెస్యూమే పంపిచండి.
2.Hetero Labs కంపెనీ :
- జాబ్ : డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
- విద్య అర్హత : BSc కెమిస్త్రీ, BCom, BA, ఇంటర్, ITI ఫిట్టర్ & ఎలక్ట్రీషియన్ అర్హులు.
- Passout : 2022/2023/2024 పాస్ అయిన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి వెళ్ళవచ్చు.
- Date : 24-01-2025.
- అడ్రసు : Hetero Labs లిమిటెడ్, సనత్ నగర్, హైదరాబాద్.
- పోస్టులు : వివిధ రకాల పోస్టుల కోసం భర్తీ చేస్తున్నారు.
- సర్టిఫికేట్ : ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు అర్హత సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోటో, రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
Concentrix కంపెనీ వివరాలు :
- పోస్ట్ : డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి.
- ఇంటర్వ్యూ తేది : 20th- 21st జనవరి నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్ ఆఫీసు.
- వర్క్ లొకేషన్ : ఉప్పల్, హైదరాబాద్.
- రోల్ : డేటా ఎంట్రీ ఆపరేటర్/ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా అండర్ గ్రాడ్యూయేట్/ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.
- Note : ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అర్హులు కాదు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్, టైపింగు స్కిల్స్ ఉండాలి.
- వర్క్ : సోమవారం నుండి శుక్రవారం వరకు ఉంటుంది.
Data Marshall కంపెనీ వివరాలు :
- పోస్ట్ : AR Caller ఫ్రెషర్స్ ఉద్యోగాలు.
- జీతం : 3 LPA వరకు చెల్లిస్తారు.
- ఇంటర్వ్యూ తేది : 20th- 21st జనవరి నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- ఖాళీలు : మొత్తం 40 ఉద్యోగాలు ఉన్నాయి.
- ఇంటర్వ్యూ లొకేషన్ : శ్రీ రామ్ టవర్స్, ఎర్ర మంజిల్ కాలనీ, సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ.
- రోల్ : AR Caller ఫ్రెషర్స్ (ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్).
- డొమైన్ : US హెల్త్ కేర్ డిపార్ట్మెంట్.
- షిఫ్ట్ టైమింగ్ : 6:00pm- 3:00pm
- జీతం : 2.75 to 2.95 LPA జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు, హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ ఉండవలెను.
- ఇతర వివరాలు : నైట్ షిఫ్ట్స్ కింద వర్క్ చేయాలి. వారానికి 5 రోజులు సెలవు ఉంటుంది.
Concentrix Link : Click Here
Data Marshall Link : Click Here