Hyderabad Wipro Walk In Interviews 2025 |Wipro Fraud Analyst Job Recruitment 2025
నిరుద్యోగులకి గొప్ప శుభవార్త ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro సంస్థ నుండి Fraud Analyst ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ గా హైదరాబాద్ ఆఫీసు లో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళి అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా క్లియర్ చేస్తే ఆ కంపెనీ లో మనకి ఉద్యోగం వస్తుంది. ఈ కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన ఉద్యోగ వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
👉పోస్ట్ వివరాలు :
ఈ విప్రో కంపెనీ లో Fraud Analyst అనే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వాలి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- అర్హత మార్కుల మేమోలు ఉండవలెను.
- 2022, 2023 & 2024 లో పాస్ అయ్యి ఉండాలి.
- ప్రస్తుతం చదువుతున్న స్టూడెంట్స్ అర్హులు కాదు.
👉జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కి జీతం Rs.2-LPA వరకు జీతం అనేది చెల్లిస్తారు. ఎవరు అయితే ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ జీతం అనేది వస్తుంది.
👉స్కిల్స్ (Skills) :
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ తెలిసి ఉండాలి.
👉ఇతర వివరాలు :
- మీరు హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఉద్యోగం.
- Rotational షిఫ్ట్స్ మరియు నైట్ షిఫ్ట్స్ ఉంటుంది.
- వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.
- 2-way క్యాబ్ ఫిసిలిటీ ఉంటుంది.
- ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
👉కావాల్సిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఆధార కార్డ్ ఒరిజినల్/ జిరాక్స్ కాపీ ఉండవలెను.
- గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.
👉ఇంటర్వ్యూ అడ్రస్ :
ఇంటర్వ్యూ తేదీ : 5th -6th Feb-2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది.
Interview Location: Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, గచ్చిబౌలి, Nanakaramguda,హైదరాబాద్,తెలంగాణ.
Notification Link : Click Here