ప్రముఖ కంపానీల్లో జాబ్ ట్రైనింగ్ 2024 |Hyderabad, Vizag private company jobs Telugu 2024
ఫ్రెషర్స్ కి గొప్ప అవకాశం ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon, Concentrix మరియు Kreativstorm సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Work From Office/Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కంపెనీ లో ML డేటా అసోసియేట్, ఫైనాన్షియల్ అనాలిస్ట్ ఇంటర్న్ మరియు రెప్రెసెంటేటివ్(కస్టమర్)ఆపరేషన్ వంటి ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగం లో చేరాలి అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే కంపెనీ ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీలకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
Concentrix కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో రెప్రెసెంటేటివ్(కస్టమర్)ఆపరేషన్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఆఫీసు అడ్రస్ : మనం హైదరాబాద్ మరియు వైజాగ్ ఆఫీసు లో పని చేయాలి.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు 2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.Both ఫ్రెషర్స్ మరియు Experience అభ్యర్థులకి అవకాశం కల్పిస్తున్నారు.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs.30,000/- ప్రతి నెల చెల్లిస్తారు& ఫ్రీ ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- ఏం వర్క్ చేయాలి : ఈ కంపెనీ లో మనం జాయిన్ అయిన తర్వాత కస్టమర్ సర్విస్/టెక్నికల్ సపోర్ట్ పొజిషన్ లో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్, చాట్,ఈమెయిల్ ద్వారా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. కస్టమర్/క్లయింట్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద టెక్నికల్ సపోర్ట్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ ప్రాబ్లం నీ తెలుసుకొని దానికి తగిన సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సపోర్ట్ టూల్స్,రిసోర్సెస్ మీద పని చేయాలి. గ్రేట్ కస్టమర్ సర్విస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ గా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్లయింట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి మీకు. కస్టమర్/క్లయింట్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ నీ ప్రిపేర్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది ఆఫీసు లో మరియు ఇతర కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- అప్లై చేసే విధానం : మీరు ఈ కంపెనీ కి సంబంధించిన అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం : ఈ ఉద్యోగానికి వివిధ దశాల్లో ఎంపిక విధానం ఉంటుంది.
అమెజాన్ కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ML డేటా అసోసియేట్-1 అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు 2021,2022,2023 మరియు 2024 లో పాస్ అయ్యి ఉండవలెను.
- జీతం : ఈ ఉద్యోగానికి జీతం నెలకి Rs.25,000/- ప్రతి నెల చెల్లిస్తారు. మరియు 2-way క్యాబ్ ఫెసిలిటీ & ఫ్రీ ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ ఆఫీసు లోని ప్రోడక్ట్స్ మరియు అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి.కంటెంట్ రైటింగ్,క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి,అనలిటికల్ మైండ్ సెట్ నాలెడ్జ్,vlm సిస్టమ్స్ మీద అవగాహన ఉండవలెను మరియు స్ట్రాంగ్ ప్రాబ్లం-సాల్వ్ స్కిల్స్,టెక్నాలజీ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ నేర్చుకునే ఎబిలిటీ ఉన్న అభ్యర్థులు అర్హులు.
- ఇతర వివరాలు :కంటెంట్ రైటింగ్,క్రియేటివ్ రైటింగ్,ఇంగ్షీషు లిటరేచర్,లిటరేచర్ ఆర్ట్స్ మీద ఏదైనా సర్టిఫికేట్ చేసిఉంటే మీకు ప్రాధాన్యత ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలి : ఈ ఉద్యోగానికి మీరు హై-క్వాలిటి డేటా నీ క్రియేట్ చేయడం యూసింగ్ VLM సిస్టమ్స్. అప్లై స్ట్రాంగ్ స్కిల్స్,గ్రామర్ నాలెడ్జ్,సింటాక్స్ ఉపయోగించి మనం పని చేయాల్సి ఉంటుంది. రిసెర్చ్,రైట్,ఎడిట్,ప్రూఫ్ కంటెంట్ మీద వీడియోస్,ఫోటోస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మైన్టైన్ హై-ఇంటర్నల్ క్వాలిటి ప్రాసెస్ నీ మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
- కావలసిన డాక్యుమెంట్స్ : ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ Resume/ఫోటో/పర్సనల్ డీటైల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
- ఎంపిక విధానం : మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్న వెంటనే మీకు 1. రౌండ్ ఆన్లైన్ టెస్ట్ మెయిల్ వస్తుంది. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అమెజాన్ ఆఫీసు లో ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయితే వారం రోజుల్లో ఉద్యోగం లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- అప్లై విధానం : అఫిసియల్ వెబ్సైట్ కింద ఆర్టికల్ లో ఇవ్వబడింది చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోండి.
Kreativstorm కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ఫైనాన్షియల్ అనాలిస్ట్-ఇంటర్న్అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఆఫీసు : మనం హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాలి.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ( ఫైనాన్స్,ఎకనమిక్స్,అకౌంటింగ్)లో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి అవకాశం కల్పిస్తునారు.
- ట్రైనింగ్ వ్యవది : 3 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది మరియు ట్రైనింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పని చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో మీకు జీతం చెల్లిస్తారు తర్వాత ఫుల్-టైమ్ జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెషర్స్ ఎవరయినా సరే అప్లై చేయవచ్చు.
- జీతం : ముందుగా మీకు 3 నెలల ట్రైనింగ్ లో Rs.15,000/- వరకి జీతం చెల్లిస్తారు. తర్వాత ఫుల్-టైమ్ జాబ్ లో upto Rs.45,000/- వరకి జీతం వస్తుంది.
- స్కిల్స్ : మీరు ఫైనాన్షియల్ అనాలిస్ట్ గా జాయిన్ అవతున్నారు కాబట్టి మీకు ఫైనాన్స్,మార్కెట్ ట్రెండ్ మరియు ఫైనాన్షియల్ పర్ఫార్మన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఫైనాన్షియల్ డేటా ని identify చేయడం మరియు డేటా ని ఇంప్రూవ్ చేయడం లాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది.అనలిటికల్ స్కిల్స్,ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- వర్క్ ఏం చేయాలి : మీరు ఫైనాన్షియల్ ప్రొజెక్ట్స్,మార్కెట్ రిసెర్చ్ మరియు డాటా అనాలిసిస్ మీద పని చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ టీం తో వర్క్ చేసి ఫైనాన్షియల్ మోడల్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ డేటా/strategic మీద మీరు కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్ :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర కొన్ని కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కింద ఇవ్వబడింది.
- అప్డేట్ Resume/CV
- పాస్-పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ ఉండాలి.
- అర్హత కి సంబంధించిన అన్నీ రకాల డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఒరిజినల్/జిరాక్స్ ఉండాలి.
- అన్నీ రకాల డాక్యుమెంట్స్/ డిగ్రీ మార్కుల మేమో ఉండాలి.
ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- Two way క్యాబ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండవలెను.
- కంపెనీ కస్టమర్ తో కాల్స్ మాట్లాడాలి మరియు వాళ్ళకి ఉన్న సమస్యలను solve చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు వర్డ్,ఎక్సెల్ మంచి కంప్యూటరు నాలెడ్జ్ ఉండాలి మరియు మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం solve స్కిల్స్ ఉండాలి ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
అప్లికేషన్ చేసే విధానం :
మీరు ఈ మూడు కంపెనీ లో ఉన్న ఉద్యోగాలను Official వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Amazon Link : Click Here
Concentrix Link : 1.Hyderabad Link 2. Vizag
Kreativstorm Link : Click Here 2. More Jobs