ICICI Bank ద్వారా జాబ్ ట్రైనింగ్ 2025 |ICICI Bank Job Training+Stipend Telugu
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ICICI Bank ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ICICI Bank Aspire Program జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅ముఖ్యమైన డీటైల్స్ :
జాబ్ రోల్ : ICICI Aspire ట్రైనింగ్ ప్రోగ్రామ్.
జాబ్ లెవెల్ : ఎంట్రీ-లెవెల్ మేనేజర్
జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
ఎక్స్పీరియన్స్ : 0 to 1 years ఉండవచ్చు.
లొకేషన్ : Pan India.
విద్య అర్హత : ఏదైనా నాన్-టెక్నికల్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ డిగ్రీ మరియు MBA ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
మార్క్స్ : min 60% మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.
వయస్సు : below 25 years వరకు ఉండవచ్చు.
ట్రైనింగ్ సమయం : 2 నెలలు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
ట్రైనింగ్ Stipend : Rs 18,000/- చెల్లిస్తారు.
జీతం : Rs 4.50 to 5.00-LPA జీతం చెల్లిస్తారు.
వర్క్ లొకేషన్ : Pan India.
Selection : ఆన్లైన్ ఆప్టిట్యూడ్ ఎక్సామ్, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు.