IFFCO జాబ్ ట్రైనింగ్ మరియు ట్రైనింగ్ లో Rs.33,000/-|IFFCO AGT Job Notification 2025
Hai Friends…గవర్నమెంట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి IFFCO సంస్థ నుండి Agriculture Graduate Trainee (AGT) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ IFFCO సంస్థలో మనకి Agriculture Graduate Trainee (AGT) ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. ఇండియా లో ఉన్న వివిధ కొత్త ప్రొజెక్ట్స్ లో, జాయిన్ వెంచర్ లో పని చేయడానికి ఈ జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
👉విద్య అర్హత :
- B.sc (Agriculture) ఫుల్-టైమ్ రెగ్యులర్ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- 50% to 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- 2022 మరియు దాని తర్వాత పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి పాస్ అయితే చాలు.
👉వయస్సు :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు upto 30 years వరకు ఉండవచ్చు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
👉లొకేషన్ :
ఇండియా లో ఉన్న వివిధ ఫీల్డ్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. IFFCO కింద ఉన్న States/Projects లో మనం పని చేయాల్సి ఉంటుంది.
- Regional Language లో మీకు రీడింగ్, రైటింగ్, స్పీక్ వచ్చి ఉండాలి.
- లోకల్ లాంగ్వేజ్ తోపాటు ఇతర భాష వస్తే బెట్టర్ ఉంటుంది.
- హిందీ లాంగ్వేజ్ వచ్చిన సరే ఈసీ గా ఉద్యోగం వస్తుంది.
👉ట్రైనింగ్ & Stipend :
- 1 Year పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
- Stipend Rs. 33,300/- p.m
- 1 year ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత ఫుల్-టైమ్ జాబ్ ఇచ్చి దానికి జీతం కింద 37,000/- నుంచి 70,000/- వరకు జీతం వస్తుంది.
- ఇతర కంపెనీ బెనెఫిట్స్ అందిస్తుంది.
👉ఎంపిక విధానం :
- Computer Based Online Test ఉంటుంది.
- Shortlisted స్టూడెంట్స్ కి Final Online Test ఉంటుంది.
- సెంటర్ : మన తెలుగు స్టేట్ లో హైదరాబాద్ మరియు విజయవాడ లో ఉంటుంది.
- Personal Interview ఉంటుంది.
- పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత మీకు మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.
👉అప్లై చేసే విధానం :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్, నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
Last Date : 15/03/2025.
Notification & Apply : Click Here
Join Telegram (Must) : Click Here
Follow Insta Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
I want job