India Mart లో Tele Associate ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి India Mart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Tele Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📢Join Our Telegram Group
Tele Associate Program by India’s Largest B2B MarketingPlace
✅కంపెనీ పూర్తి వివరాలు :
👉Requirements : మీకు హిందీ మరియు ఇంగ్షీషు భాష వచ్చి ఉండవలెను. మొబైల్ మరియు సిమ్ కార్డ్ ఉండాలి. 3-4 గంటలు ప్రతి రోజు పని చేసే విధంగా ఉండాలి. మీ దగ్గర సొంత ల్యాప్టాప్ ఉండవలెను.
👉Requirement Process : ముందుగా మీరు అప్లై లింకు పైన క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. తరవాత చిన్న ఆప్టిట్యూడ్ టెస్టు రాయాల్సి ఉంటుంది మరియు తర్వాత చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది.
👉Over Benefits :
- Earn upto Rs. 25,000/- per month
- Work from Home
- Weekly Salary Payout
- Tele Calling
- No Sales Target
- Flexible Working hours
- Regular Training and Support
👉Qualification : ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10th నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
✅Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
📌Notification & Apply : Click Here👇
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.