INFINX కంపెనీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ |Infinx Company Direct Walk in Interviews in Hyderabad 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి INFINX ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprenticeship Trainee (Freshers) జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group :
ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీరు చేరాలి అంటే 17th to 26th-July-2025 వరకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళండి. ఈ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే ఉద్యోగం అనేది వస్తుంది. ఇంటర్వ్యూ 10:30am to 4pm మధ్య జరుగుతుంది.
👉పోస్ట్ వివరాలు :
ఈ INFINX కంపెనీలో మనకి ఫ్రెషర్స్ కోసం వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల కోసం టీంలో వర్క్ చేయడానికి భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
👉విద్య అర్హత :
ఈ కంపెనీలో ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ నుండి 10+2, ఏదైనా డిగ్రీ/ PG పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ ఇంటర్వ్యూ కి అటండ్ అవచ్చు.
👉జీతం :
ఈ ఉద్యోగానికి మనకి ఇచ్చే జీతం Rs. 2,40,000/- జీతం చెల్లిస్తారు. ESIC, PF, Insurance కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత జీతం అనేది మీ యొక్క పనితనం బట్టి పెరుగుతుంది.
👉స్కిల్స్ :
- గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్షీషు మంచిగా మాట్లాడాలి మీరు.
- ఈ ఉద్యోగానికి మీరు నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
- మెడికల్ బిల్లింగ్ AR & క్లెయిమ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
- వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
👉ఇతర వివరాలు :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Notification Link : Click Here
Join Telegram Group : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
Im intrested dees job
apply online
మై స్టడీస్ 12pase అండ్
MS.Offic ppt pregentetion
apply