Private JobsWork From Home Jobs

Info Edge Company Online Virtual Interview | Customer Support Job Openings

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Info Edge ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Customer Support & Sales జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Job Details :

కంపెనీ పేరు : Info Edge ప్రైవేట్ లిమిటెడ్.

రోల్ : కస్టమర్ సపోర్ట్ & ఇన్శైడ్ సేల్స్ ఉద్యోగాలు.

విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.

వర్క్ ఎక్స్పీరియన్స్ : ఫ్రెషర్స్ & 0-3 years వాళ్ళు అప్లై.

జీతం : 2.75 to 3.75 LPA వరకు చెల్లిస్తారు.

Meeting Details :

Date : 27th -Oct- 2025.

Time : 12.00 PM – 2.00 PM

Meeting Link+ Official Link: Click Here👇

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

6 thoughts on “Info Edge Company Online Virtual Interview | Customer Support Job Openings

Leave a Reply to Thati Ravi Teja Cancel reply

Your email address will not be published. Required fields are marked *