INFOCEPTS Data & AI కంపెనీలో Associate Analyst ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి INFOCEPTS Data & AI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Associate Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీలో Associate Analyst అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
Position : Associate Analyst.
👉జాబ్ వివరాలు :
మీరు డెవలప్మెంట్/ఆర్గనైజేషన్ లో ఫ్రెషర్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు SQL, ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్, క్లౌడ్ బేసిక్స్, వేరే హౌస్ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
👉ముఖ్యమైన వివరాలు :
Training Location : Nagpur.
Job Location : Nagpur/ Chennai/ Pune/ Bangalore/Hyderabad.
Job Type : Trainee/ Full-Time.
👉విద్య అర్హత :
Degree : B.E/ B.Tech only.
Branch : CSE/IT/ E&TC/ Data Science/ IT ఇతర బ్రాంచ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
Year : 2024 only. ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
మార్క్స్ : min 60% మార్కులతో పాస్ అయితే చాలు.
👉ట్రైనింగ్ :
Nagpur ఆఫీసులో జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పూణే, నాగ్ పూర్, చెన్నై, బెంగళూరు & హైదరాబాద్.
👉స్కిల్స్ :
Fundamentals of Data Warehousing and ETL మీద నాలెడ్జ్ ఉండాలి.
గుడ్ SQL నాలెడ్జ్ ఉండాలి మీకు.
ఏదైనా ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
క్లౌడ్ బేసిక్స్ మీద మరియు క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి.
గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
గుడ్ ప్రాబ్లం సాల్వ్ & అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి.
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
👉అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
Follow WhatsApp Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.