Innofied Company Freshers Hiring Job Recruitment 2025
Hai Friends…నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Innofied & Cyient ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📌1-Innofied Company :
- జాబ్ రోల్ : సేల్స్ ట్రైనీ (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాలు.
- బ్యాచ్ : 2022, 2023 & 2024.
- పొజిషన్ : సేల్స్ ట్రైనీ (ఫుల్-టైమ్ ఉద్యోగాలు).
- జాబ్ లొకేషన్ : కోలకతా.
- జాబ్ టైపు : వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : MBA పాస్ అయ్యి ఉండాలి.
- మార్క్ : 60% మార్కులతో పాస్ అయితే చాలు.
- ట్రైనింగ్ సమయం : 6 నెలలు ఉంటుంది.
- Stipend : 15,000/- నెలకి చెల్లిస్తారు.
- జీతం : up to 4.2-LPA చెల్లిస్తారు.
📌2-Innofied Company :
- కంపెనీ పేరు : Innofied ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Trainee Quality Analyst (ఫుల్ టైమ్).
- పొజిషన్ : అసోసియేట్ ఇంజనీర్ -ట్రైనీ (ఫుల్ టైమ్).
- జాబ్ లొకేషన్ : కోలకతా (ఏకొ స్పేస్, న్యూ టౌన్).
- వర్క్ : వర్క్ ఫ్రమ్ ఆఫీసు.
- విద్య అర్హత : Bsc, BCA, BTech, MCA, MSc (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
- commitment : 36 నెలలు సర్విస్ అగ్రేమ్మెంట్ రాయాలి.
- జీతం : BCA & BSC కంప్యూటర్ బ్రాంచ్ వాళ్ళకి up to 3 LPA జీతం చెల్లిస్తారు.
- జీతం : MCA, MSC, BTech వాళ్ళకి 4.2 LPA జీతం చెల్లిస్తారు.
- ట్రైనింగ్ : మీకు 6 నెలల జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
- ట్రైనింగ్లో : ట్రైనింగ్ లో జీతం 12,000 చెల్లిస్తారు.
- ఎంపిక విధానం : ఆప్టిట్యూడ్ టెస్ట్(ఆన్లైన్), టెక్నికల్ టెస్ట్ (ఆన్లైన్), face to face(కోలకతా ఆఫీసు).
📌Cyient కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ట్రైనీ ఇంజనీర్.
- లొకేషన్ : శంషాబాద్ & మైసూర్, ఇండియా.
- Stipend : 18,000/- నెలకి చెల్లిస్తారు.
- జీతం : ట్రైనింగ్ తర్వాత 45,000/- జీతం చెల్లిస్తారు.
- విద్య అర్హత : ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్ (or) మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై.
- స్కిల్స్ : కమ్యూనికేషన్స్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్, కంప్యూటరు స్కిల్స్ ఉండవలెను.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..
Sales Apply Link : Click Here
2- innofiled Apply Link : Click Here
Cyient Shamshabad : Apply Link
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…
Good
read the article and check the article down for apply link