Private Jobs

Karur Vysya Bank లో బ్యాంకింగ్ BDE- CASA Acquisition -Hyderabad Jobs 2026

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Karur Vysya Bank ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి BDE- CASA Acquisition -Hyderabad జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join WhatsApp Job Page👆

☑️Job Details :

సంస్థ పేరు : Karur Vysya Bank లిమిటెడ్.

👉Interview Date: 07th March 2026, 10am to 5:00pm, Karur Vysya Bank, Chirag, Aibids Hyderaad

పోస్ట్ : BDE- CASA Acquisition -Hyderabad ఉద్యోగాలు.

ఖాళీలు : మొత్తం 15 ఉద్యోగాలు ఉన్నాయి.

జీతం : 2- 4.5 LPA చెల్లిస్తారు.

లొకేషన్ : హైదరాబాద్ లో చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత : అండర్ గ్రాడ్యూయేట్ పాస్ అయ్యి ఉండాలి.

బ్యాచ్ : 2020 నుంచి 2025 లో పాస్ అయ్యి ఉండాలి.

బ్రాంచ్ : B.Com/ BBA/ BSc/ BA/ B.Arch/ BCA etc…

వర్క్ : బ్యాంకింగ్ కస్టమర్ తో చానెల్ మరియు టెక్నాలజీ ప్రోడక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్ మ్యానేజ్మెంట్ మరియు కస్టమర్ కి ఉన్న ఇష్యూ మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని వర్క్ వివరాలు మీకు ట్రైనింగ్ లో చెప్తారు.

స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు కస్టమర్ స్కిల్స్ అనేది ఉండాలి.

☑️Benefits :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

☑️Apply Process :

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు..

📌Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *