Kasgroup కంపెనీలో జాబ్ ట్రైనింగ్+ Stipend మరియు ఫుల్-టైమ్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Kasgroup ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Graduate Engineer Trainees జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
Join Our Telegram Group
👉Post Details :
ఈ కంపెనీలో మనకి గ్రాడ్యూయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రొజెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్ & డిజైన్) ఇలా వివిధ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
👉Eligibility :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ లో కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
- B.E/ B/Tech పాస్ అయ్యి ఉండాలి.
- min Commitment of 3years.
- కంపెనీ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తుంది.
- ఇండియా లో వివిధ లొకేషన్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- మీకు ఇంగ్షీషు & హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
👉Renumeration :
- Stipend : CTC Rs.3,29,492/-
- PF, Accommodation, General Accident Policy, Reimbursement, Medical Health Insurance.
👉Company Benefits :
- కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
- sim & ఇంటర్నెట్ ఇస్తారు.
- కంపెనీ అఫిసియల్ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తుంది.
- యూనీఫార్మ్ &సేఫ్టీ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు.
Post Training (1 year) will be paid Rs.4.5 to 5 Laks.
👉Apply Process :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here
Join Telegram (Must) : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.