Kenome కంపెనీ లో Frontend Engineer ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Kenome ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Frontend Engineer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
☑️జాబ్ వివరాలు :
జాబ్ పొజిషన్ : | Frontend Engineer |
జీతం : | Rs. 6L- 12LPA |
వర్క్ లొకేషన్ : | Gurgaon/Remote |
అర్హత : | ఫ్రెషర్స్ అర్హులు |
జాబ్ టైపు : | ఫుల్-టైమ్, పర్మనెంట్ |
☑️విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీర్ డిగ్రీ/ ఇతర గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు మరియు ఎక్స్పీరియన్స్ డెవలపర్లు కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు.
☑️ జీతం :
ఈ ఉద్యోగానికి మనకు ఇచ్చే జీతం Rs. 6-LPA to Rs. 12-LPA వరకు చెల్లిస్తారు.
☑️స్కిల్స్ (Skills) :
మీకు ఇక్కడ ఇచ్చిన స్కిల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను. CSS, Frontend Development, Frontend Engineering, HTML, React.js, Framer, Next.js, Reactjs, and Etc…
- సాలిడ్ React+Next. js టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండవలెను.
- మీకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మీద వర్క్ చేసిన అనుభవం ఉండవలెను.
- ప్రాజెక్టు డిజైన్ , టెస్టింగ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- ఇతర ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి.
☑️వర్క్ ఏం చేయాలి :
మీరు ఈ కంపెనీ టీంతో Build and refine responsive, adaptive UIs for our SaaS platform using React + Next.js టూల్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు కి సంబంధించిన వర్క్ ని Create complex visual editors and dashboards with TanStack, React Flow, Framer Motion టూల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
మరియు page performance, accessibility, and SEO for large-scale applications మీద వర్క్ చేయాల్సి ఉంటుంది.
మనం ప్రాజెక్టు టీంతో వర్క్ చేసే ప్రాసెస్ లో frontend features with backend APIs and real-time services ని జాయిన్ చేయడం వంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది.
మరియు చివరి కాంపొనెంట్ ఆర్కిటెక్చర్, స్టేట్ మ్యానేజ్మెంట్ మరియు టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది.
☑️అప్లై చేసే ప్రాసెస్ :
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా HSBC కంపెనీ Official Website కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Trainee Analyst” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.
🌐Apply Link : Click Here
For Regular Job Updates Join WhatsApp Group : Click Here ✅
For Regular Job Updates Join Telegram Group : Click Here