Uncategorized

హైదరాబాద్ Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి AMAZON ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ML Data Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Instagram Job Page :

📢Join Our Telegram Group

☑️జాబ్ డీటైల్స్ :

జాబ్ పొజిషన్ : ML Data Associate-11

Interview Date : 05th- SEP-2025

Address : Amazon Development Center, Hyderabad, Financial District, Gachibowli, Hyderabad.

ఖాళీలు : మొత్తం 30+ ఉద్యోగాలు ఉన్నాయి.

వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

జీతం : 4-5 LPA వరకు చెల్లిస్తారు.

స్కిల్స్ : కంటెంట్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిటెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండవలెను.

వర్క్ : మీరు ఈ కంపెనీ లో ML Data Associate గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. Labeling functions, Speech, Text, Audio, Video Data మీద పని చేయాల్సి ఉంటుంది.

ఇతర స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్, హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. గుడ్ కంప్యూటర్, టైపింగు, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.

జాబ్ వర్క్ : ఇది ఒక 1-year ఫుల్-టైమ్ ఉద్యోగం మరియు వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది, వారానికి 2 రోజులు సెలవు ఇస్తారు.

ఎంపిక విధానం : Online Exam, Final Interview ద్వారా సెలెక్ట్ చేస్తారు.

📌Notification Link : Click Here 🔔

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “హైదరాబాద్ Amazon కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Leave a Reply to Dumpa Bhargavi Cancel reply

Your email address will not be published. Required fields are marked *