TS Govt JobsWork From Home Jobs

వివిధ ప్రైవేట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Join Our WhatsApp Group

☑️HEXAWARE- Company :

  • కంపెనీ పేరు : Hexaware ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • ఎక్స్పీరియన్స్ : 4-9 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • స్కిల్స్ : మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమాటే, డెస్క్టాప్ ఆటోమాటే, పవర్ ప్లాట్ఫామ్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఇంటర్వ్యూ తేదీ : 18th May 2025.
  • లొకేషన్ : Hexware ఆఫీసు, హైదరాబాద్.
  • Send CV : devendras@hexaware.com

☑️SYNGENE -Company :

  • కంపెనీ పేరు : Syngene ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : రిసెర్చ్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : PG, MS, MSc, any Specialization.
  • ఇండస్ట్రి టైపు : pharmaceutical & life sciences.
  • ఎక్స్పీరియన్స్ : 2-7 years ఉండవలెను.
  • డ్రైవ్ డేట్ : 26th May 2025.
  • టైపు : ఫుల్ టైమ్ & పర్మనెంట్ ఉద్యోగాలు.

☑️KADARIS- Company :

  • కంపెనీ పేరు : KADARIS Group ఉద్యోగాలు.
  • పొజిషన్ రోల్ : కస్టమర్ సర్విస్, టీం lead, క్వాలిటి lead, క్వాలిటి మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్.
  • వర్క్ లొకేషన్ : Madhavadhara, Vizag.
  • విద్య అర్హత : Any Graduation.
  • స్కిల్స్ : కస్టమర్ సపోర్ట్, హెల్ప్ డెస్క్, డాటా మ్యానేజ్మెంట్ ఉద్యోగాలు.
  • Send Cv : hr@kadarisgroup.com

Work From Home Jobs : Click Here

NTT Data Company Online Interview : Click Here

Hotel Management Course : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *