Private JobsWork From Home Jobs

Latest Software Job Openings 2025 |Free Job Training With Stipend Telugu

ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NIQ & Fusion Practices ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office/ Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

NIQ కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : డేటా ప్రొసెసింగ్ అనాలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.
  • వర్క్ : ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • జీతం : 3.4 LPA
  • టీం : ఆపరేషన్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : డిగ్రీ లో కామర్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాస్ అయ్యి ఉండాలి. ఆర్ట్స్ మరియు సైన్స్ గ్రాడ్యూయేట్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. 2023/2024 పాస్ అయ్యి ఉండాలి.
  • Note : BE/ BTech/ MCA/ MBA అర్హులు కారు.
  • వర్క్ లొకేషన్ : చెన్నై,ఇండియా.
  • షిఫ్ట్స్ : వివిధ రకాల షిఫ్ట్స్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • కంపెనీ బెనిఫిట్స్ : ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది. ల్యాప్టాప్ ఇస్తారు.
  • స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ స్కిల్స్, టీంతో పని చేయాల్సి ఉంటుంది. గుడ్ అనలిటికల్ స్కిల్స్ & ఆపరేషనల్ స్కిల్స్ ఉండాలి.
  • వర్క్ : మీరు మార్కెట్ రిసెర్చ్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.

AIASL Airport Jobs 2025

Fusion కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : Oracle క్లౌడ్ (గ్రాడ్యూయేట్ ఫ్రెషర్స్) జాబ్స్
  • లొకేషన్ : చెన్నై ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ లేదా మాస్టర్స్ లో కంప్యూటర్ సైన్స్ & BTech/ MTech పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ జీతం : ట్రైనింగ్ లో జీతం నెలకి Rs 10,000/- చెల్లిస్తారు.
  • వర్క్ : డిజైనింగ్, డెవలప్, లార్జ్ స్కేలు0 టెక్నికల్ ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : మీకు ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. java, MySql, C++ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.

స్కిల్స్ :

  • మీకు మంచిగా ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి.
  • సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
  • సాఫ్ట్వేర్ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
  • స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
  • లీడర్ షిప్ స్కిల్స్ ఉండాలి.

కంపెనీ బెనిఫిట్స్ :

  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
  • మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
  • ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వారానికి 2-days week-off ఇస్తారు.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

NIQ Apply Link : Click Here

Fusion Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *