Dr.Reddys, Patra, Teleperformance Company Direct Walk In Interviews In Telugu
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థల నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Amazon Work From Home Jobs
1. Dr. Reddys జాబ్ వివరాలు :
- పోస్టు : MSc/ B.Pharma అనలిటికల్ & మైక్రో బయాలజీ అప్రింటీస్ ట్రైనీ ఉద్యోగాలు.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ : విజయనగరం, ఆంధ్రప్రదేశ్.
- విద్య అర్హత : M.sc/ B.Pharma పాస్ అయ్యి ఉండాలి.
- అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు.
- జీతం : Rs. 2.6 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- ఇంటర్వ్యూ తేదీ : 8th జనవరి 2025. టైమ్ 10am స్టార్ట్ అవుతుంది.
- ఇంటర్వ్యూ లొకేషన్ : MVGR కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, Chinthalavalasa, VZM.
- పాస్ : మీరు 2023/2024/2025 లో పాస్ అయ్యి ఉండవలెను.
- కావలసిన డాక్యుమెంట్స్ : అన్నీ విద్య అర్హత సర్టిఫికేట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర సర్టిఫికేట్.
- ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
Patra కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్), పీజీ పాస్ అయ్యి ఉండాలి.
- వర్క్ లొకేషన్ : విశాఖపట్నం.
- అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ & కంప్యూటర్ టైపింగు స్కిల్స్ ఉండాలి.
- ఇంటర్వ్యూ తేది : 11th జనవరి 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Patra India BPO limited, వరుణ్ పాయింట్ బిల్డింగ్, మాన్చుకొండ, మురళి నగర్, విశాఖ పట్నం, AP.
- ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.
Teleperformance కంపెనీ :
- పోస్ట్ : చాట్ సపోర్ట్ . మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ పాస్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- అర్హత : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఇంటర్వ్యూ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేది : 3rd- 12th-Jan-2025.
- జీతం : 2.75 to 4 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Teleperformance Hiring Center, Legend Platinum, Sai Residency Rd, Jubilee Enclave, HITEC City, Kondapur, Telangana.
- ఈ కంపెనీ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.