Clarity Company Job Openings 2024 |Latest Work From Home Jobs 2024
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Clarity ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి కస్టమర్ సప్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగాలను వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి చేసుకోవచ్చు.
Join Our WhatsApp Group
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్ /డిప్లొమా/డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- 2021 నుండి 2024 వరకు పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు.
- విద్య అర్హతలో 60% మార్కులతో పాస్ అయితే చాలు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి కంపెనీ వాళ్ళు జీతం Rs. 3,00,000/- నుండి Rs. 7,00,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది ఇంకా పెరుగుతుంది.
జాబ్ వివరాలు :
- కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్ లేదా చాట్ ద్వారా మాట్లాడాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మనం సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- కంపెనీ కి సంబంధించిన మేకింగ్ కలెక్షన్ కాల్స్ టు కస్టమర్ ఈమెయిల్ మరియు ఇన్వాయిస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్ కి సంబంధించిన కాష్ అప్లికేషన్స్ ని మైన్టైన్ చేయాల్సి ఉంటుంది.
- ప్రాసెస్ కాష్ అప్లికేషన్ ఫంక్షన్ మరియు డైలీ రిసీట్ మీద వర్క్ చేయాలి.
- కస్టమర్ మరియు ఇంటర్నల్ కస్టమర్ ని ఫాలో అప్ చేయడం.
- గుడ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
- మీ దగ్గర స్మార్ట్ మొబైల్ ఉండాల్సి ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు.
ముఖ్యమైన వివరాలు :
- ఈ ఉద్యోగానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
- వారానికి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ గంటల్లో పని ఉంటుంది.
- వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి పని చేసుకోవచ్చు.
- పార్ట్ టైమ్ కింద కూడా పని చేయవచ్చు.
- పని చేయనికి ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
వయస్సు(Age) :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీకు 30-years వయస్సు మించి ఉండకూడదు.Both Male/Female అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా కంపెనీ అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ లో ఉన్న పూర్తి జాబ్ వివరాలు చూసి దాని తర్వాత మీరు అర్హులు అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.
Notification & Apply : Click Here
I have no experience, i am a fresher I will learn work fast gain experience and growth in our company
just read the article and apply