LAURUS Labs & Edge Electrics Company Off Campus Jobs 2025 | అర్జెంట్ ఉద్యోగాలు
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి LAURUS Labs & Edge Electrics ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Job Roles జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Job Page: Click Here👇
First source BPO Jobs: Click Here 👇
✅LAURUS Labs:
- కంపెనీ పేరు: LAURUS Labs ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్: అసోసియేట్/ ఎగ్జిక్యూటివ్/ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి.
- వర్క్ లొకేషన్: విశాఖపట్నం ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత: డిప్లొమా/ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- ఎక్స్పీరియన్స్: 4 నుంచి 9 years వరకు ఉండవచ్చు.
- ఖాళీలు: 10+ ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం: up to Rs.45,000/- వరకు చెల్లిస్తారు.
- డిపార్ట్మెంట్: ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
- Send CV: siva.angireddi@lauruslabs.com
☑️Edge Electrics:
- కంపెనీ పేరు: Edge Electrics ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ పొజిషన్: ఎలెక్ట్రికల్ ఇంజనీర్
- వర్క్ లొకేషన్: హైదరాబాద్
- విద్య అర్హత: డిప్లొమా లో ఎలెక్ట్రికల్ ఇంజనీర్, ఇంజనీరింగ్ లో ఎలెక్ట్రికల్ బ్రాంచ్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఎక్స్పీరియన్స్: 0-3 years వరకు ఉండవచ్చు.
- జీతం: 3- LPA వరకు చెల్లిస్తారు.
- Send CV: safety@edgetechnologies.in
✍️Company Benefits:
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
🎯How To Apply:
ఈ ఉద్యోగానికి Candidate ని ఎలా Select చేస్తారు అంటే :
- మీరు ముందుగా Official Website Click చేయండి.
- Job Description అంతా చదివిన తరవాత Application Form Fill చేయండి.
- మీ యొక్క ప్రొఫైల్ Shortlist చేస్తారు.
- Shortlist (Qualification, Skills లేదా Internships, Projects ఆధారంగా) చేస్తారు.
- Shortlist అయిన Candidates కి మాత్రమే Further Rounds of Selection Process కోసం Mail చేస్తారు.
- Online Test, Technical, HR, Etc Rounds ద్వారా Selection జరుగుతుంది.