Loyalty Juggeraut కంపెనీ లో Business Analyst ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Loyalty Juggeraut Ecosystems ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Business Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
For Regular Updates Join Our WhatsApp Group
☑️జాబ్ వివరాలు :
కంపెనీ పేరు : Loyalty Juggeraut Ecosystems ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ పొజిషన్ : Business Analyst అనే ఉద్యోగాలు ఉన్నాయి.
డిపార్ట్మెంట్ : కస్టమర్ సక్సెస్.
వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
అర్హత : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం : Rs. 4.5 నుంచి 9LPA వరకు చెల్లిస్తారు.
వర్క్ ఏం చేయాలి : మీరు వివిధ కంపెనీ క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది. అనాలిజే రిక్వైర్మెంట్స్, పాయింట్, టార్గెట్ బిజినెస్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సొల్యూషన్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ప్రతి రోజు కంపెనీ మార్కెట్ మీద పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ కస్టమర్ మరియు క్లయింట్ తో పని చేయాల్సి ఉంటుంది. లాండ్, మార్కెట్ రిసెర్చ్, ట్రెండ్, బిజినెస్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- డిజైన్ , టెస్టింగ్, డెవలప్మెంట్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది. ప్లాన్, టెస్టు, డెవలప్ మరియు కస్టమర్ ట్రైనింగ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత : మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి లేదా యూనివర్సిటీ నుండి B.Tech graduates (2025), with 7.5 CGPA మార్కులతో పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
వర్క్ అర్హత : 0-1year పాటు మీరు బిజినెస్ అనాలిసిస్, ప్రాడక్ట్ మీద పని చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు.
స్కిల్స్ : మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి. క్లయింట్/ కస్టమర్ సర్విస్ స్కిల్స్ ఉండాలి. డాక్యుమెంట్ స్కిల్స్ ఉండాలి, డౌన్ సిస్టమ్ స్కిల్స్ ఉండాలి.
☑️అప్లై చేసే విధానం :
👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా HSBC కంపెనీ Official Website కి వెళ్ళండి.
👉 వెంటనే ఈ “Trainee Analyst” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.
👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది