Private Jobs

L&T Company Engineer Trainee Job Notification 2025 | L&T Diploma Trainee Engineer Jobs

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి L&T EduTech (Larsen&Toubro) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

👉Diploma Engineer Trainee :

  • జాబ్ రోల్ : డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ 2025.
  • వర్క్ లొకేషన్ : Pan ఇండియా లో ఉన్న బ్రాంచ్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి. 3years ఫుల్ టైమ్ డిప్లొమా పాస్ అయ్యి ఉండవలెను. ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.
  • బ్రాంచ్ : ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, హెల్త్ అండ్ సేఫ్టీ, కంట్రోల్, మెకానికల్, మైనింగ్ etc..
  • ట్రైనింగ్ సమయం : మీకు 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది.
  • జీతం : ఆఫీసు బేస్డ్ పోస్టింగ్ కి Rs.2,50,000 జీతం చెల్లిస్తారు. ప్రాజెక్టు సైటు-బేస్డ్ పోస్టింగ్ కి Rs.2,97,000/- జీతం చెల్లిస్తారు.
  • వయస్సు : 1st జులై-2003 నుండి 30th జూన్ 2007 మధ్య ఉండవలెను.

Capgemini Software Jobs

WIPRO లో తెలుగులో ఉద్యోగాలు

👉Graduate Commercial Trainee :

  • జాబ్ రోల్ : గ్రాడ్యూయేట్ కమర్షియల్ ట్రైనీ ఉద్యోగాలు కోసం భర్తీ చేస్తున్నారు.
  • వర్క్ లొకేషన్ : Pan ఇండియా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యూయేట్) పాస్ అయ్యి ఉండాలి.
  • బ్రాంచ్ : B.Com, BBA, BBM, BSc, BA (మాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మెటీరీయల్ మ్యానేజ్మెంట్) బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ : మీకు ఫైనాన్స్, అక్కౌంట్స్, టాక్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్చేస్, స్టోర్, మెటీరీయల్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ సమయం : మీకు 12 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • జీతం : ఆఫీసు బేస్డ్ పోస్టింగ్ కి Rs 3,00,000/- జీతం చెల్లిస్తారు. ప్రాజెక్టు సైటు-బేస్డ్ పోస్టింగ్ కి Rs 3,57,000/- జీతం చెల్లిస్తారు.
  • వయస్సు : 1st జులై-2002 నుండి 30th జూన్ 2007 మధ్య ఉండవలెను.

కావలసిన డాక్యుమెంట్స్ :

  • మీ యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
  • మీ పూర్తి వివరాలు ఉండాలి.
  • ఆధార్, నెంబర్, ఈమెయిల్ డీటైల్స్ ఉండాలి.
  • విద్య అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
  • అప్డేట్ రెస్యూమే ఉండాలి.

అప్లై విధానం :

ఈ ఉద్యోగాలను మీరు ఆన్లైన్ ద్వారా అఫిసియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడింది చూడగలరు.

  1. Apply Link పైన క్లిక్ చేయండి.
  2. మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
  4. జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Graduate Apply Link : Click Here

Diploma Apply Link : Click Here

Join Our Telegram Group

Follow Insta Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “L&T Company Engineer Trainee Job Notification 2025 | L&T Diploma Trainee Engineer Jobs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *