Private JobsWork From Home Jobs

Mega Job Mela from Andhra Pradesh |ఆంధ్రప్రదేశ్ అన్నీ జిల్లాలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఆంధ్రప్రదేశ్ అన్నీ జిల్లాలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీ అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉పోస్టులు :

కంపెనీ లో వివిధ సాఫ్ట్వేర్, నాన్ సాఫ్ట్వేర్, కస్టమర్ అసోసియేట్, ఆపరేషన్ ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

👉లొకేషన్ :

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న అన్నీ జిల్లాలో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

👉విద్య అర్హత :

కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి బట్టి విద్య అర్హతలు ఉంటుంది. 10th, ఇంటర్, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అర్హులు.

👉స్కిల్స్ :

  • స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • పోస్ట్ బట్టి తెలుగు బాష వచ్చి ఉండవలెను.
  • పోస్ట్ బట్టి ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి.

👉జీతం :

  • పోస్టును బట్టి జీతం నెలకి Rs.12,000/- నుండి Rs.35,000/- వరకు వస్తుంది జీతం.
  • కొన్ని కంపెనీ వాళ్ళు ఫుడ్, రూమ్, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు.

AP Job Mela Updates Link : Click Here

Join Our Telegram Group

3 thoughts on “Mega Job Mela from Andhra Pradesh |ఆంధ్రప్రదేశ్ అన్నీ జిల్లాలో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు

Leave a Reply to Maneesha Cancel reply

Your email address will not be published. Required fields are marked *