Mega Job Mela Telugu | 2000 Job Vacancies | Walk-in Drive In Vijayawada
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థల నుండి 2000 పైగా ఉద్యోగాల కోసం భారీ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళ లో వివిధ రకాల సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నాన్-టెక్నికల్ జాబ్ రోల్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ మెగా జాబ్ మేళ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా రేపు విజయవాడ లో జరుగుతున్న మెగా జాబ్ మేళ కి వెళ్ళాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు, అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
విద్య అర్హత :
ఈ జాబ్ మేళ కి మీరు వెళ్ళాయి అంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి 10th, ఇంటర్, డిప్లొమా, ITI, ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళకి మీరు రావచ్చు.
- Both ఫ్రెషర్స్/ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.
- 2020 నుండి 2024 పాస్ స్టూడెంట్స్ ప్రతిఒక్కరూ ఈ ఇంటర్వ్యూ కి రావచ్చు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగానికి మీకు పోస్టును బట్టి నెలకి జీతం Rs 12,000/- నుండి Rs 40,000/- వరకు చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది. జీతంతో పాటు ఇతర కంపెనీ బెనిఫిట్స్ అందుతుంది.
జాబ్ పోస్ట్ వివరాలు :
ఈ మెగా జాబ్ మేళ లో మొత్తం 2,000 ఖాళీల కోసం భారీ జాబ్ మేళ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
- Multiple Job Roles ఉంటాయి.
- సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫార్మా, ఆటో మొబైల్, ఇతర ఉద్యోగాలు.
- నాన్- టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి.
కంపెనీ పేర్లు :
- SmartBrains
- Abhyramit private limited
- wipro
- Genpact
- Tech Mahindra
- iSON eXPERIENCE
- Technotask
- NIIT ICICI Bank
- Conneqt
- Sutherland
- HDB Finance
- Quess private limited
- BSCPL limited
- Firstsource
- Aurobindo Pharma
- TATA Limited
- ISUZU Limited
- Panasonic
- Airtel limited
- KIML
- Hyundai Mobis
- Medplus
- Kapston
- Synergene
- GMR Cargo
- Infiiloom
- Vijetha
- Indus Limited
- L& T Construction
- Teleperformance
- Apollo Pharmacy
- Other Companies
ఇంటర్వ్యూ అడ్రసు :
- ఇంటర్వ్యూ తేదీ : 28-12-2024
- సమయం : 9am to 5pm
- అడ్రస్ : Veeramachaneni Paddayya, Siddhartha Public School, MoghalRaja Puram, Vijayawada.
కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే తీస్కొని వెళ్ళండి.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
- జిరాక్స్ మరియు ఒరిజినల్ తీస్కొని వెళ్ళండి.
- ఏదైనా ఒక గవర్నమెంట్ గుర్తింపు కార్డ్ తీస్కొని వెళ్ళండి.
మరిన్ని డైలీ జాబ్ అప్డేట్ కోసం ఈ జాబ్ వెబ్సైట్ ని డైలీ చూస్తూ ఉండండి. ఈ వెబ్సైట్ లో మీకు ప్రతి రోజు నాన్ టెక్నికల్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్, ఆన్లైన్ అప్లికేషన్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటైల్స్ ప్రతి రోజు పోస్ట్ చేస్తూఉంటాం.
Am interested
read the article and follow the instructions and apply